అవయవ దానం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
9 బైట్లను తీసేసారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 ఆర్గాన్స్‌, టిష్యూలను దానం చేయవ...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 ఆర్గాన్స్‌అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చు.కళ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకు ఇవ్వొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది.
==ఎప్పుడు సేకరిస్తారు?==
చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్‌ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 10-12 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.
214

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/517425" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ