పరమేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తింపబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకలలోకవాసులచేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది. శివుడు భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది. పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు. చిన్నకుమారుడైన షణ్ముఖుడు ఆరు ముఖములు కలవాడు. లౌకికపరంగా పరస్పర శతృభావం కలిగి ఉండే నంది, సింహం, ఎలుక, నెమలి వరుసగా వీరి వాహనములు. ఇలా శివ కుటుంబం ఎటువంటి వ్యాఖ్యానమూ అవసరంలేకుండానే అద్వైతాన్ని ప్రభోదిస్తుంది. [[దస్త్రం:parameswarudu.jpg]]

మంత్రములలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది.ఆ మంత్రరాజమే: ''నమఃశివాయ''

16:59, 18 జూన్ 2010 నాటి కూర్పు

ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తింపబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకలలోకవాసులచేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది. శివుడు భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది. పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు. చిన్నకుమారుడైన షణ్ముఖుడు ఆరు ముఖములు కలవాడు. లౌకికపరంగా పరస్పర శతృభావం కలిగి ఉండే నంది, సింహం, ఎలుక, నెమలి వరుసగా వీరి వాహనములు. ఇలా శివ కుటుంబం ఎటువంటి వ్యాఖ్యానమూ అవసరంలేకుండానే అద్వైతాన్ని ప్రభోదిస్తుంది. దస్త్రం:Parameswarudu.jpg

మంత్రములలోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వర శక్తి నిక్షిప్తమై ఉంటుంది.ఆ మంత్రరాజమే: నమఃశివాయ