తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
[[తథాగత్ అవతార్ తులసి]] (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[బాల మేధావి]] గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. ఆగస్టు 2009 |
[[తథాగత్ అవతార్ తులసి]] (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[బాల మేధావి]] గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 న [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. <ref>[http://timesofindia.indiatimes.com/NEWS/City/Bangalore/Youngest-PhD-and-shortest-thesis/articleshow/4952198.cms Youngest PhD and shortest thesis] Times of India</ref>2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. |
||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
[[de:Tathagat Avatar Tulsi]] |
[[de:Tathagat Avatar Tulsi]] |
05:17, 15 జూలై 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. బాల మేధావి గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. [1]2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.
మూలాలు
- ↑ Youngest PhD and shortest thesis Times of India