మీకాయీల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: nah:Migueltzin Huēyangel
చి యంత్రము మార్పులు చేస్తున్నది: vec:San Michièl Arcànxoło; cosmetic changes
పంక్తి 1: పంక్తి 1:
===మీకాయీల్===
===మీకాయీల్===
[[File:Orthodox icon of Archangel Michael.jpg|thumb|200px]]
[[దస్త్రం:Orthodox icon of Archangel Michael.jpg|thumb|200px]]
అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని [[ఖురాన్]] లో ఇతని ప్రస్తావన ''మీకాల్''. ఖురాన్ లో ఇతని ప్రస్తావన ఒకసారి మాత్రమేవున్నది [[సూరా]] 2:98. [[ముస్లిం]] [[ముహద్దిస్]] లు మరియు [[ఖురాన్]] ప్రకారం [[సూరా]] 11:72 లో [[ఇబ్రాహీం]] ను సందర్శించిన ముగ్గురు దూతలలో మీకాయీల్ ఒకరు.

ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాతిస్థానం ఇతడిదే. [[మహమ్మదు ప్రవక్త]] ఉల్లేఖనాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు ''దీవెనల దూత'' అంటారు.

పంక్తి 9: పంక్తి 9:
== ఇవీ చూడండి ==
== ఇవీ చూడండి ==
* [[మలాయిక]]
* [[మలాయిక]]

[[వర్గం:మలాయిక]]
[[వర్గం:మలాయిక]]
పంక్తి 62: పంక్తి 61:
[[tr:Mikâil]]
[[tr:Mikâil]]
[[uk:Архангел Михаїл]]
[[uk:Архангел Михаїл]]
[[vec:Arcangeło Michełe]]
[[vec:San Michièl Arcànxoło]]
[[zh:米迦勒]]
[[zh:米迦勒]]

10:00, 21 జూలై 2010 నాటి కూర్పు

మీకాయీల్

దస్త్రం:Orthodox icon of Archangel Michael.jpg

అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని ఖురాన్ లో ఇతని ప్రస్తావన మీకాల్. ఖురాన్ లో ఇతని ప్రస్తావన ఒకసారి మాత్రమేవున్నది సూరా 2:98. ముస్లిం ముహద్దిస్ లు మరియు ఖురాన్ ప్రకారం సూరా 11:72 లో ఇబ్రాహీం ను సందర్శించిన ముగ్గురు దూతలలో మీకాయీల్ ఒకరు. ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం జిబ్రయీల్ తరువాతిస్థానం ఇతడిదే. మహమ్మదు ప్రవక్త ఉల్లేఖనాల ప్రకారం జిబ్రయీల్ తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు దీవెనల దూత అంటారు.

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=మీకాయీల్&oldid=527122" నుండి వెలికితీశారు