విశాఖపట్నం చేపలరేవు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: * 1 జూన్ 2010 నుంచి చేపలవేట ప్ర్రారంబం అయ్యింది. 45 రోజుల ముందునుంచి,...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:

* 1 జూన్ 2010 నుంచి చేపలవేట ప్ర్రారంబం అయ్యింది. 45 రోజుల ముందునుంచి, చేపలవేటపై నీషేధం ఉంది. ఆ నిషేధం 31 మే 2010 తో పూర్తి అయ్యింది. 1 జూన్ 2010 నుంచి చేపలవేట అంత అనుకూలంగా లేదు. చేపలు, రొయ్యలు సరిగా పట్టుబడక మొదటిసారి, రెండవసారి వేటకు వెళ్ళిన వారికి పెట్టుబడులు రాలేదు. జూన్ రెండవ వారం నుంచి వాతావరనంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. వర్షాలు జోరుగా పడుతున్నాయి. అంతకుముందు వరకు ఎండల తీవ్రత ఉన్నా ఆ తరువాత వాతావరణం చల్లబడింది. దీంతో సముద్రంలోను వడి తీవ్రత తగ్గింది. కట్‌లెట్ రకం చేపలు బాగా దొరుకుతున్నాయి ఇవి కిలో 140 రుపాయలవరకు పలుకుదుండటంతో జాలరులు వీటిపఈనె ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. గత సీజన్‌లో ఇవి కిలో 105 రూపాయల వరకు పలికాయి. ఈ సారి వెల పెరిగింది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. వెల బాగుండటం, బాగా దొరుకుతుండటం వలన ఎక్కువమంది ఈ కట్్‌లెట్ రకంపై దృష్టి పెట్టారు. వేటకు వెళ్ళిన మర పడవల లో కొన్ని వారం రోజుల పాటు సముద్రంలో ఉంటాయి. మరికొన్ని 15 రోజుల వరకు మకాం వేస్తాయి. ఇలా వారంపాటు వేటకు వెళ్ళే పడవలకు 500 కిలోల వరకు చేపలు పడుతున్నాయి. రొయ్యలు కూడా ఓ మాదిరిగా పడుతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో రొయ్యల తక్కువగా దొరుకుతున్నాయి. ఈ రొయ్యలు బాగా ఎకువగా దొరికితే, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఎగుమతి అయ్యే రొయ్యల రకాలను బట్టి కిలో 260 రూపాయల నుంచి 650 రూపాయల వరకు ధరలు ఉన్నాయి. ఈ రకాల రొయ్యలు తక్కువగా దొరుకుతున్నాయి. దిని వల్ల చేపలే ఎక్కువగా పట్టుకోవాలనే ఉద్దేశంతో, చేపల వేట జరుగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నా, వర్షాలు బాగా పెరిగి, తుఫాన్లు , అల్పపీడనం వంటివి వస్తే మళ్ళీ వేట ఆపవలసి వస్తుంది.వాటిని కూడా జాలరులు లెక్క వేసుకుంటున్నారు.

14:44, 24 జూలై 2010 నాటి కూర్పు

  • 1 జూన్ 2010 నుంచి చేపలవేట ప్ర్రారంబం అయ్యింది. 45 రోజుల ముందునుంచి, చేపలవేటపై నీషేధం ఉంది. ఆ నిషేధం 31 మే 2010 తో పూర్తి అయ్యింది. 1 జూన్ 2010 నుంచి చేపలవేట అంత అనుకూలంగా లేదు. చేపలు, రొయ్యలు సరిగా పట్టుబడక మొదటిసారి, రెండవసారి వేటకు వెళ్ళిన వారికి పెట్టుబడులు రాలేదు. జూన్ రెండవ వారం నుంచి వాతావరనంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. వర్షాలు జోరుగా పడుతున్నాయి. అంతకుముందు వరకు ఎండల తీవ్రత ఉన్నా ఆ తరువాత వాతావరణం చల్లబడింది. దీంతో సముద్రంలోను వడి తీవ్రత తగ్గింది. కట్‌లెట్ రకం చేపలు బాగా దొరుకుతున్నాయి ఇవి కిలో 140 రుపాయలవరకు పలుకుదుండటంతో జాలరులు వీటిపఈనె ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. గత సీజన్‌లో ఇవి కిలో 105 రూపాయల వరకు పలికాయి. ఈ సారి వెల పెరిగింది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. వెల బాగుండటం, బాగా దొరుకుతుండటం వలన ఎక్కువమంది ఈ కట్్‌లెట్ రకంపై దృష్టి పెట్టారు. వేటకు వెళ్ళిన మర పడవల లో కొన్ని వారం రోజుల పాటు సముద్రంలో ఉంటాయి. మరికొన్ని 15 రోజుల వరకు మకాం వేస్తాయి. ఇలా వారంపాటు వేటకు వెళ్ళే పడవలకు 500 కిలోల వరకు చేపలు పడుతున్నాయి. రొయ్యలు కూడా ఓ మాదిరిగా పడుతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో రొయ్యల తక్కువగా దొరుకుతున్నాయి. ఈ రొయ్యలు బాగా ఎకువగా దొరికితే, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఎగుమతి అయ్యే రొయ్యల రకాలను బట్టి కిలో 260 రూపాయల నుంచి 650 రూపాయల వరకు ధరలు ఉన్నాయి. ఈ రకాల రొయ్యలు తక్కువగా దొరుకుతున్నాయి. దిని వల్ల చేపలే ఎక్కువగా పట్టుకోవాలనే ఉద్దేశంతో, చేపల వేట జరుగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నా, వర్షాలు బాగా పెరిగి, తుఫాన్లు , అల్పపీడనం వంటివి వస్తే మళ్ళీ వేట ఆపవలసి వస్తుంది.వాటిని కూడా జాలరులు లెక్క వేసుకుంటున్నారు.