నిడేరియా: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:مرجانیان)
* శరీరకుడ్యంలో ఉన్న దంశకణాలు (కుట్టుకణాలు) రక్షణకు, సంసజనకానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి (భక్షణ) ఉపయోగపడతాయి.
* ప్రత్యేకంగా ప్రసరణ, శ్వాస, విసర్జక నిర్మాణాలు లేవు.
* నాడీ కణాలు అధ్రువతంగా ఉండి, విస్తరిత నాడీవల కలిగి ఉంటయిఉంటాయి.
* కోరకీభవనం ద్వారా (జెమ్నేషన్) అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి.
* అభివృద్ధి అప్రత్యక్షంగా ఉంటుంది. ప్లాన్యులా అనే స్వేచ్ఛగా ఈదే శైలికామయ డింభక దశ ఉంటుంది.
2,274

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/528949" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ