రాయపట్నం (ధర్మపురి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 212.71.32.94 (చర్చ) చేసిన మార్పులను, 74.220.207.67 వరకు తీసుకువెళ్ళారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
'''రాయపట్నం''', [[కరీంనగర్]] జిల్లా, [[ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)|ధర్మపురి]] మండలానికి చెందిన గ్రామము. రాయపట్న చిన్న గ్రామం.
'''రాయపట్నం''', [[కరీంనగర్]] జిల్లా, [[ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)|ధర్మపురి]] మండలానికి చెందిన గ్రామము. రాయపట్న చిన్న గ్రామం.

ఇక్కడ గొదావరి వంతెన కలదు ఇది ప్రాసిద్ది గాంసిన ఊరు కాక పోయిన మా వూరికి మాత్రం మంచి ప్రాదన్యత కలదు .
ఇక్కడ గోదావరి వంతెన కలదు ఇది ప్రాసిద్ది గాంసిన ఊరు కాక పోయిన మా వూరికి మాత్రం మంచి ప్రాదన్యత కలదు .
మా ఊరిలొ ఇప్పటీకి ఏ కొట్ళాటలు లెవు ఏ మత బెదాలు లెవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు.మా ఊరిలొ దాదాపు 1000 కుటుంబాలు కలవు.
మా ఊరిలొ ఇప్పటీకి ఏ కొట్ళాటలు లెవు ఏ మత బెదాలు లెవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు.మా ఊరిలొ దాదాపు 1000 కుటుంబాలు కలవు.
మా ఊరిలొ అవినీతి అస్సలు లేదు ఇక రాజ కీయాలు లేవు.రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు.ఒకసారి మన ఊరిలొ రాజకీయాలు వద్దంటు మన ఊరి చర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు.ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకె ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలొ దేనికయిన సరె అందరు కలసి కట్టుగా

ఉంటారు.ఒకరిగురించి పదిమంది బాద పదవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాదపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల
ఉంటారు.ఒకరిగురించి పదిమంది బాద పదవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాదపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల ధూరంలో ధర్మపురి నరసింహ స్వామి పున్యాక్షేత్రం కలదు.మాఊరి నుండి గొదావరి వంతెన మీదుగా వెలితె రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవాస్తానం కలదు.సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము.దాదపు కొన్ని వందల మంది ధర్మపురి దెవాస్తానం కాని.లేదా సత్యనారాయన దేవాస్తానం కాని.ధర్శనం చేచుకోవాలని మా ఊరి మీదుగా వెళ్లె వాల్లు మా ఊరిలొ దిగి గోధావరిలో స్నానం చేసి వెలుతుంటారు.పవిత్రమయిన గోధావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని ధర్షనం చేసుకోవాలని ఒక సామెత.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల ధూరంలో ధర్మపురి నరసింహ స్వామి పున్యాక్షేత్రం కలదు.మాఊరి నుండి గోదావరి వంతెన మీదుగా వెలితె రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవాస్తానం కలదు.సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము.దాదపు కొన్ని వందల మంది ధర్మపురి దెవాస్తానం కాని.లేదా సత్యనారాయన దేవాస్తానం కాని.ధర్శనం చేచుకోవాలని మా ఊరి మీదుగా వెళ్లె వాల్లు మా ఊరిలొ దిగి గోధావరిలో స్నానం చేసి వెలుతుంటారు.పవిత్రమయిన గోధావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని ధర్షనం చేసుకోవాలని ఒక సామెత.

{{ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు}}
{{ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు}}

10:19, 28 జూలై 2010 నాటి కూర్పు

రాయపట్నం, కరీంనగర్ జిల్లా, ధర్మపురి మండలానికి చెందిన గ్రామము. రాయపట్న చిన్న గ్రామం.

ఇక్కడ గోదావరి వంతెన కలదు ఇది ప్రాసిద్ది గాంసిన ఊరు కాక పోయిన మా వూరికి మాత్రం మంచి ప్రాదన్యత కలదు . మా ఊరిలొ ఇప్పటీకి ఏ కొట్ళాటలు లెవు ఏ మత బెదాలు లెవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు.మా ఊరిలొ దాదాపు 1000 కుటుంబాలు కలవు. మా ఊరిలొ అవినీతి అస్సలు లేదు ఇక రాజ కీయాలు లేవు.రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు.ఒకసారి మన ఊరిలొ రాజకీయాలు వద్దంటు మన ఊరి చర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు.ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకె ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలొ దేనికయిన సరె అందరు కలసి కట్టుగా ఉంటారు.ఒకరిగురించి పదిమంది బాద పదవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాదపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల వ్యవసాయం మా ఊరి జీవనోపాది. మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల ధూరంలో ధర్మపురి నరసింహ స్వామి పున్యాక్షేత్రం కలదు.మాఊరి నుండి గోదావరి వంతెన మీదుగా వెలితె రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవాస్తానం కలదు.సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము.దాదపు కొన్ని వందల మంది ధర్మపురి దెవాస్తానం కాని.లేదా సత్యనారాయన దేవాస్తానం కాని.ధర్శనం చేచుకోవాలని మా ఊరి మీదుగా వెళ్లె వాల్లు మా ఊరిలొ దిగి గోధావరిలో స్నానం చేసి వెలుతుంటారు.పవిత్రమయిన గోధావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని ధర్షనం చేసుకోవాలని ఒక సామెత.

మూస:ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు