"కొయ్య గుర్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
289 bytes removed ,  10 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
-----------------------------------------------------------------------------------
ఇందులొ వస్తువు మాత్రం ప్రకృతివైపరీత్యం . 1977 నవంబరు 19 న వచ్చిన తుఫాను
చేచిన గాయం నుండి వచ్చిన గేయం ఈ కొయ్యగుర్రం.
-------------------------------------------------------------
గుర్రం వేగానికి చిహ్నం . కొయ్యగురం జడత్వానికి ప్రతీక.
మూర్గత్వానికి, అహంకారానికి, అధికారానికి,
అజ్ఞానానికి, అసమర్దపరిపాలనకిఅసమర్ద పరిపాలనకి ప్రతీక ఈకొయ్యగుర్రం
ప్రకృతి విలయాన్ని అపగలిగే శక్తి ప్రభుత్వానికి లేకపొయి నాలేకపొయినా, రక్షణవిషయములో యంత్రాంగం వైఫల్యాన్ని
విమర్షిస్తాడు నగ్నముని తన కొయ్యగుర్రం అనే కావ్యంలో ..
పౌరాణికులు, వేదాంతుల తొ మొదలుపెడతాడు తన కావ్వాన్ని
జీవితం మిద్య్హ అనడ మబద్దం--ఎంగిలిమెతుకులేరుకొని ఎలక్ ట్రిక్ తీగలమీదా--
ఇళ్ళ కప్పులమీదా, జంతు కళేబరాలమీదా, పుళ్ళమీదా--పొడుచుకు తినటానికి చేరే కాకులు మాత్రమే---
మిధ్యగూర్చి కావుకావు మంటూ ప్రవచించగలవు ---
మానవత్వం బ్రతికి వుందనడం అబద్దం ---
కప్పుకొనడానికి మేకచర్మాలు కొసం తిరిగే మెకాలు మాత్రమే ,
నీతివాక్యాలు వేదికలనుంచి ఉపన్యసించగలవు .
-------------
ప్రభం ధకవుల గురించి ఏమంటున్నాడొ చూద్దాం
-------
విశ్వ శ్రే యం కావ్వం అని అరుస్తూ ,ప్రభంధనాయికకి తొడల బందనాల్లొ -
పాదాలకు పూసుకుని ఎగిరేలేపనాల్లొ అంటుకున్న కవిత్వం అబద్దం .
-------------
ఇక ఋషుల గురించి ఎమంటున్నడొ చూడండి
-----------------
తపస్సు చెయ్యటానికి వెళ్ళవలసింది హిమాలయాల్లొకి కాదు జనంలోకి
పరిత్యజించవలసింది సంసారబంధనం కాదు స్వార్దాన్ని
ఓంకారం కాదు ఆర్తనాదమే జీవికి అన్నిభాషల్లొ నూ మిగిలే
అనివార్య అంతిమశబ్దం
------------------------
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల తన అబిప్రాయాన్ని ఎలాచెబుతాడొ చూడండి
-------------------------------------------
జీవితం సాంకేతికమై జ్ఞాననేత్రం తెరుస్తుందనడం అబద్దం
మనిషి శతాబ్దాలు గడిచేకొద్దీ నాగరికుడవుతాడనడం అబద్దం
ఈ భూమిపై నిరంతరం జీవనఘోషలొ రోడ్ల పక్కనపడి
మూలుగుతూ దొర్లుతున్న కొనవూపిరి నిజం మృత్యువు నిజం
అంతరి క్ష నౌక చంద్రమండలం వేఫు దూసుకువెలుతుంది
దానిలొనే పొంచున్న ఓదొమ శాస్త్రవిజ్ఞాన ప్రగతిని పరిహసిస్తూ
వ్యొమగానం చేస్తుంది
---------------------
అక్షరాలని నిత్యం శంకిస్తూ వుపయేగించేవాడే నిజమైనకవి అంటూ
మనిషిలొని అన్నీ అంగాలు జంతువులుగా మారటానికి జివితాంతం ప్తయత్నిస్తాయి
ప్రకృతిలోని అన్ని గ్రహాలు భూమిని ప్రభావితం చెయ్యటాని చెయ్యటానికే గిరగిరా తిరుగుతాయి
కాని గాయం కాని ,రక్తం మరక కాని కనపడని హత్య మాత్రమే చివరకు మిగులుతుంది అంటాడు
తన పొట్టలోని ఒక పేగును బయటకు తీసి ఏక్తారా వాయిస్తూ
నిజాన్ని వినగల ఒకేఒక చెవికొసం లోకమంతా గాలిస్తానంటాడు
పొద్దుపొడవకముందే కాదు కాదు
పొద్దు తనను పొడవకముందే బక్క టెద్దులు వెంటరాగా నాగలి బుజానవేసుకొని పొలం వెళ్ళేప్రతి రైతూ నాకు శిలువమౌస్తున్న జీసెస్ లాకనిపిస్తాడు
==================================================
 
తారీఖులన్ని ముద్దయిల్లా బొనులొ నిలబడతాయి అదిఏ యారీఖు అయినా కావచ్చు
అది నవంబర్ 19 కావటం యాదృచ్చికం కావచ్చు
ప్రలయాలు పరిహాసాలు తప్ప కేలండరులొ కన్నిటిగుర్తులుండవు
అది ఏ వారమైనా కావచ్చు
కాలం మాత్రం శనివారం గాలానికి తగిలి తన్నుకుంటూ ఆ గిపొయింది
ప్రకృతి లొగాని వికృతిలొగాని దానవత్వపు అందకారమే నిరంతరం మనుషులినీ పాలించే నిజం
మానవత్వం ప్రతిరోజు పుట్టిచచ్చే వెలుగు కిరణం
అర్చనలు అన్నదానాలు చూచి ఆకలి నవ్వుతుంది
ఆకలి తీరినవాడికితెలుసు ఆకలి తిరగబడితే అదుపులో పెట్టటం ఎలాగో
బ్రతికున్నంత కాలం మనిషిని ఆకలి అనేక రూపాలలో వేం టాడుతుంది అంతా పారిపొవటమే
కత్తితో మృత్యుహస్తం వెంటాడుతున్నట్లు
మనిషి ఊపిరికొయటానికి కత్తే కానక్కరలెదు
పంటపొలాలని పీనుగు పెంటగా చేయటానికి తుపాకులు యుద్దాలే రానక్కరర్లేదు
వుప్పునీళ్ళుచాలు దాహంతీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే గొంతు పిసగ్గలదు
 
ఒకప్పుడు ఇక్కడో ఊరుండేది, చెట్ల ఆకులు గాలిలో యీదేవి
ఒకప్పుడు ఇక్కడ బంగారం బరువుకిఒంగి పొలాలు హొయలు హొయలు గాహొయలుగా నృత్యం చేసేవి
కాలానికి సిగ్గు లేదు చరిత్రకి సిగ్గు లేదు సృష్టికి సిగ్గులేదు
బలహీనుడు సంపద సృష్టిస్తాడు బలవంతుడు సంపదమింగి దరిద్రం పంచుతాడు
చరిత్ర నిండా దరిద్రుల శవాల గుట్టలే
=================================
అర్దరాత్రి
పెళ్ళాంబిడ్డ మద్యగాపెనవేసుకున్న పేగు తెగ్గొసుకొని సకలసంపదల్ని పరిత్యజించిన సిద్దార్దుణ్ణి
రాజ్యం బయటివరకు చేరవేసి తిరిగివచ్చిన అశ్వం
అశృనయనాల తోఅశృనయనాలతో నాగార్జునకొండలో ఇంకా నిలబడే వుంది
మానవుడి మనసులో మాత్రం మహాబోధి ఎప్పుడో కూలిపొయింది
-----------------------------------------------------------------------------------
అశ్వహృదయం అశృనయనాలతో నిలబడేఉంది
కొయ్యగుర్రం మాత్రం రూపాయి మొతతో భికరంగా సకిలిస్తుంది
కొయ్యగుర్రం భూమ్మిద నడవదు జనం భుజాలమీద స్వారిచేస్తుంది
బరువుకి కుంగిపొతూ తలేత్తితే సకిలించి అణగతొక్కుతుంది
కొయ్యగుర్రమెక్కి కొయ్యకత్తితో వూరేగే ప్రభుత్వాలు
దేవాలయాల మీది బూతు బొమ్మలు
--------------------------------------------------------------------------------------
నిద్రపొతే కళ్ళని కలలు కుడతాయి కదిపితే తేనెటీగలు కుడతాయి
కదపక పొయినా నొరుమెదపక పొయినా
క్షుద్రరాజకియాలు నిండు జివితాలని కుడతాయి
మనిషిని మనిషి చేసే మౌసం కాలానికి తెలుసు
కారణాలు కార్లు మార్క్స్ కి తెలుసు
రొడీన్ మ్యూజియంలో మ్యూజియం లో శిల్పి గాశిల్పిగా మారి ఆలోచిస్తూనేఉంటాడు
అలొచనకి మనిషికి ఉన్న సంబందం ఏమిటి
భాషకి భావానికి ఉన్న సంబందం ఏమిటి
వేదనకి శరీరానికి ఉన్న సంబందం ఏమిటి
నేలకి నీటికి ఉన్న సంబందం ఏమిటి అని
==================================
కడలి కెరటానికి నిజం తెలుసు
నదుల మంచినీళ్ళని కౌగిలోకి లాక్కొని తనివితీరా తాగి తెగబలిసి
వికటాట్ట హాసం తో పరవళ్ళు తొక్కి భూగొళం పై హటాత్తు గా హటాత్తుగా విరుచుకు పడింది
మనిషి బ్రతికుండగా దాహం తీర్చలేని ఉప్పునీటి సముద్రం .
మిగిలింది కెరటాలు కాదు శవాల గుట్టలు మాత్రమే
లోకమంతా ఆరణ్యంలా అల్లుకున్న మతగ్రంధాలకవతల
జీవితాన్ని మించిన నిశ్శబ్దం
వెలుతుర్ని మించిన నిశ్శబ్దం
శబ్దాన్ని మించిన నిశ్శబ్దం విశ్వాన్ని ఆక్రమించిన శవం లాటి శవంలాటి నిశ్శబ్దం
 
సముద్రం గుర్తుందా నీకు
తెల్లటినురగలతొ బొచ్చుకుక్క పిల్లలా నాకాళ్ళచుట్టూ తిగినప్పుడు
అలల నాలిక తొ నాపాదాలు నాకినప్పుడు
నిన్ను అమాయక ప్రాణివనుకున్నాను
నిన్ను పెచుకుందామని అనుకున్నాను
కెరటాలకి కూడా కొరలుంటాయని కనుక్కొలేకపోయాను
గాలిరెక్కలక్కుడా కత్తులుంటాయని కనుక్కొలేకపోయాను
కన్నిళ్ళలో కి కన్నిళ్ళలోకి కూడా రాజకీయాలు ప్రవహించగలవని తెలుసుకోలేకపొయాను
నేలని ఆకాశాన్ని నమ్మి బ్రతుకుతున్న ప్రాణి కోటి మృతకళేబరంగా మారిన క్షణం
బ్రతుకుల్ని నిలబెడతామని బుజాలెక్కి కూచున్న వాళ్ళు
అలక్ష్యానికి అహంకారానికి సాక్ష్యాలుగా మిగిలిపోయారు
శవం సజాయిషీ కోరదుగా
---------------------------------------------------------------------
జివితాంతం పదవిని బట్టగా చుట్టుకున్నవాళ్ళు మరణిస్తే
వినయంగా విషాధం గా విషాధంగా దేశం మీదేగిరే జెండా తలదించుకుంటుంది
దిక్కులేని జనం వేలువేలు గా చనిపొతే జెండా కన్నిరు కార్చదు
మరింత గర్వంగా , పరిహసం గాపరిహసంగా రెపరెపలతొ ఠివిగా ఎగురుతుంది
 
కాలం గొంతు జీరబోదు. చరిత్ర నయనం చెమ్మగిల్లదు
బ్రతికిఉన్నవాడు నిజం చెప్పడు ,శవం మాట్లాడ లేదు
ఎప్పుడోఒకప్పుడు ఈ బీళ్ళు దున్నుతున్నప్పుడు
హటాత్తుగా ఒక పుర్రె బయటపడి పకాలున నవ్వతుంది
ఈవ్వవస్తలో పుట్టడము పెరగటము మౌసపోవటానికే
అజ్ఞానం లోనూ, మూర్గత్వం లోనూ,
బ్రతుకు బయంలొనూ, బయం లొనూ ,నయవంచనలొనూ
ప్రతిక్షణం వెంటాడేది మృత్యువే
కాలాన్ని జీవితాల్ని కలుషితం చేసే రాజకీయ్య కార్యకలాపాలు వద్దు
యీనాగరికతా రద్ది వద్దు
పాతరాతియుగం పనిముట్లు పట్టుకొని చరిత్ర చీకటి కొణాల గుహల్లొకి వెళ్ళిపోతాను
కొయ్యగుర్రన్ని తగల బెట్టగల కొత్త ఇంధనాన్ని కనిపెడతాను
కొత్త విశ్వాల విశ్వవస్రం నేసి దిక్కులమద్య దిక్కులేకుండా పడిఉన్న
మనిషి ఒంటిపై కప్పుతాను
అంటాడు నగ్నముని
రకరకాల భావాలను ఒకేవస్తువు లొఒకేవస్తువులొ సూపిస్తుంది 'కొయ్యగుర్రం' . వచన కవిత్వం లో కవిత్వంలో ఇదిఒక వైవిద్య్హం అనిచెప్పవచ్చు 70యొ దశకంలొ వచ్చిన ఒకగొప్పకవిత ఈ'కొయ్యగుర్రం'''కొయ్యగుర్రం రాజ్యాన్ని వస్తువుగాతీసుకున్న కావ్యం. మన దేశంలోని అన్ని రంగాల్లోనూ కొయ్యగుర్రం తత్వం కొనసాగుతోంది. దీన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వుంది. కొయ్యగుర్రం అనేక కోణాల్లోంచి చూసినప్పుడు ఒక కావ్యం మాత్రమే కాదు. ఒక ఉద్యమం.
సమకాలీన రాజకీయ, సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు
1978 ప్రజాతంత్ర పత్రిక జనవరి సంచికలో అచ్చయిన 'కొయ్యగుర్రం', ఆ తర్వాత రెండేళ్లకు పుస్తకంగా అచ్చయింది.
kolli sivaramakrishna reddy
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/529142" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ