జిల్లా కలెక్టరు కార్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 117: పంక్తి 117:
=='జి' విభాగము==
=='జి' విభాగము==
*'జి' విభాగము - ఉప ఖజానా అధికారి
*'జి' విభాగము - ఉప ఖజానా అధికారి
=='ఎఫ్' విభాగము==
=='ఎఫ్' విభాగము= - ఉప ఖజానా అధికారి =

*'ఎఫ్' విభాగము - ఉప ఖజానా అధికార్.
*అసిస్టెంటు ట్రెజరీ అధికారి
*అసిస్టెంటు ట్రెజరీ అధికారి
*'ఎ' విభాగము
*'ఎ' విభాగము

11:25, 30 జూలై 2010 నాటి కూర్పు

జిల్లా కలెక్టరు కార్యాలయంలో వుండే అధికార్లు

  • భారత దేశంలోని భూభాగాన్ని అంతా రెవెన్యూ జిల్లాలుగా విభజించారు. ప్రతీ జిల్లాను పరిపాలించటానికి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల లో ఉత్తీర్ణులైన ఐ.ఏ.ఎస్ అధికార్లను నియమించారు. వారిని జిల్లా కలెక్టర్లు అంటారు. ఈ జిల్లా కలెక్టరు, జిల్లా పరిపాలన చూస్తాడు. ప్రతీ జిల్లాలో ఎంచుమించుగా 30 లక్షల జనాబావుంటారు. విశాఖ పట్నం జిల్లా కలెక్టరు ఉండే కలెక్టరు కార్యాలయం ఇంగ్లీషు వారు కట్టిన కట్టడం. అందులో ఉండి పరిపాలించే అధికారుల పట్టిక.
  • జిల్లా కలెక్టరు మరియు మేజిస్ట్రేటు (క్లుప్తంగా కలెక్టరు)
  • జాయింట్ కలెక్టరు (క్లుప్తంగా జె.సి). ఇతను కూడా ఐ.ఏ.ఎస్ అధికారి
  • జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
  • హుజూరు శిరస్తాదారు
  • రెవెన్యూ డివిజనల్ అధికారి (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
  • పౌర సరఫరా అధికారి (విశాఖ నగరానికి)
  • పౌర సరఫరా అధికారి (గ్రామీణ ప్రాంతానికి)
  • స్పెషల్ డిప్యూటి కలెక్టరు (క్లుప్తంగా ఎస్.డి.సి)
  • తహశీల్దారు (జాతీయ పొదుపు పధకం)
  • స్పెషల్ తహశీల్దారు (భూ ఆక్రమణ)
  • తహశీల్దారు (భూముల సంస్కరణలు)
  • స్పెషల్ తహశీల్దారు (రెవెన్యూ డివిజను)
  • సహాయ పౌర సరఫరా అధికారి 1
  • సహాయ పౌర సరఫరా అధికారి 2
  • సహాయ పౌర సరఫరా అధికారి 3
  • స్పెషల్ డిప్యూటి కలెక్టరు (లేండ్ గ్రాబింగ్ అంటే భూఆక్రమణ)
  • అసిస్టెంట్ డైరెక్టరు (సర్వే)
  • సబ్ ట్రెజరీ అధికారి (పెన్షన్లు)
  • జిల్లా ట్రెజరీ అధికారి
  • డిప్యూటీ డైరెక్టరు ట్రెజరీ
  • అదనపు రెవెన్యూ డివిజనల్ అధికారి (భూ సంస్కరణలు)
  • జిల్లా పంచాయతీ అధికారి
  • ముఖ్య ప్రణాలిక అధికారి
  • జిల్లా పౌర సరఫరా అధికారి (గ్రామీణ) (క్లుప్తంగా డి.ఎస్.ఓ (గ్రామీణ))
  • జాయింటు కలెక్టరు మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (మొదటి అంతస్తు (ఎడమ వైపు)
  • డెప్యూటీ కలెక్టరు (భూ ఆక్రమణ) నిషేధము
  • జిల్లా ఖజానా అధికారి
  • ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయము (ఛీఫ్ ప్లానింగ్ ఆఫీసరు) (మొదటి అంతస్తు (ఎడమ వైపున వుంది)
  • గణాంక అధికారి
  • సహాయ సంచాలకుడు (ప్రణాళిక మరియు గణాంకము).
  • రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు (క్లుప్తంగా ఎస్.డి.ఎమ్)
  • జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (డివిజనల్ రెవెన్యూ అధికారి) (క్లుప్తంగా డి.ఆర్.ఓ) - మొదటి అంతస్తు కుడి వైపున వుంది.


కార్యాలయంలోని విభాగాలు

  • ఎన్నికల విభాగము.

'బి' విభాగము=

  • 'బి' విభాగము (పర్యవేక్షకుడు హుజూరు హెడ్ క్లర్కు 'బి'. సీనియర్ అసిస్టెంటు బి1, బి2, ఎ-10
  • జూనియర్ అసిస్టెంట్లు -బి3, బి5, బి7, జె-1, జ్-2, జి1.
  • 1. ఎన్నికలు,జనాభా లెక్కలు
  • 2. అన్య కార్య క్రమములు
  • 3. పురపాలక సంఘములు
  • 4. అతుకు బడులు
  • 5. లీజులు (అద్దెలకు ఇవ్వటం)
  • 6. అగ్ని ప్రమాదములు
  • 7. పాపరు దావాలు (దివాలా దావాలు)
  • 8. స్టాంపు డ్యూటీ
  • 9. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ.
  • 10. ఖాదీ గ్రామోద్యోగ బాకీల వసూళ్ళు.

'సి' విభాగము

  • 'సి' విభాగములోని సిబ్బంది. సీనియర్ అసిస్టెంట్లు - సి1, సి4.
  • 'సి' విభాగములోని సిబ్బంది. జూనియర్ అసిస్టెంట్లు - సి2, సి3, సి5, సి6, సి7, సి8, ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5.
  • 'సి' విభాగములోని సిబ్బంది నిర్వహించే విధులు (పనులు).
  • 1. చలన చిత్రముల చట్టము.
  • 2. ఆయుధముల చట్టము.
  • 3. ప్రేలుడు చట్టము (ప్రేలుడు పదార్ధములు)
  • 4. శాంతి భద్రతలు.
  • 5. కుల పరిశీలన - వక్ఫ్
  • 6. పెట్రోలియము చట్టము.
  • 7. ప్రవర్తన, పూర్వ చరిత్ర (వ్యక్తుల గురించిన ప్రవర్తన, వారి యొక్క పూర్వ చరిత్ర)
  • 8. రుణములు
  • 9. బర్మా కాందిశీకులు.
  • 'సి' విభాగము మొదటి అంతస్తు కుడివైపున ఉంది.

'డి' విభాగము

  • 'డి' విభాగము
  • 1. ఎస్టేటు రద్దు చట్టము 1941.
  • 2. అడవులు.
  • 3. ఆడిట్ అభ్యంతరాలు.
  • 4. టెలిఫోను, విద్యుత్తు.
  • 5. దేవాదాయము.
  • 6. ఈనాముల రద్దు చట్టము 1956.
  • 7. బట్వాడా.
  • ఈ విభాగము మొదటి అంతస్తు లోని కుడి వైపున ఉంది

'జి' విభాగము

  • 'జి' విభాగము - భూ అధిగ్రహణము
  • 'జి' విభాగము - భూ అధిగ్రహణము - పర్యవేక్షకుడు. హుజూరు హెడ్ గుమాస్తా.
  • 1. నగరాభివృద్ధి సంస్థ)
  • 2. జాతీయ రహదారి, ఆర్.టి.సి
  • 3. మార్కెట్లు - మార్కెట్ యార్డులు
  • 4. పారిశ్రామిక వాడలు
  • 5. విశాఖ డివిజనులోని ప్రత్యేక యూనిట్లు
  • 6. డివిజన్ల అధికారుల భూ గ్రహణ వ్యవహారములు
  • ఈ విభాగము మొదటి అంతస్తులోని ఎడమవైపున ఉంది.

అదనపు 'జి' విభాగము

  • అదనపు 'జి' విభాగము.
  • పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 1
  • పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 2
  • పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 3
  • పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 4
  • పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 5
  • పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 6
  • పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 7

'హెచ్' విభాగము

  • 'హెచ్' విభాగము - పౌర సరఫరాలు
  • సిబ్బంది వివరాలు. పర్యవేక్షకుదు - హుజూరు హెడ్ గుమాస్తా.
  • సీనియర్ సహాయకులు - హెచ్2, హెచ్3, హెచ్10, హెచ్12
  • జూనియర్ సహాయకులు - హెచ్4, హెచ్6, హెచ్7
  • సిబ్బంది చేసే విధులు (పనులు)
  • 1. పౌర సరఫారాలు (గ్రామీణ ప్రాంతము).
  • 2. బియ్యం మిల్లుల ఛట్టము - 1958.
  • 3. నిత్యావసర వస్తువుల ఛట్టము - 1955
  • ఈ విభాగము మొదటి అంతస్తులో ఎడమ వైపున ఉంది

'ఎఫ్' విభాగము

  • 'ఎఫ్' విభాగము.
  • శుద్ధ ప్రతుల విభాగము

'జి' విభాగము

  • 'జి' విభాగము - ఉప ఖజానా అధికారి

='ఎఫ్' విభాగము= - ఉప ఖజానా అధికారి

  • అసిస్టెంటు ట్రెజరీ అధికారి
  • 'ఎ' విభాగము
  • 'ఎఫ్' విభాగము (అక్కౌంట్లు)