ఇజ్మా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: uk:Іджма
చి యంత్రము కలుపుతున్నది: id:Ijma
పంక్తి 30: పంక్తి 30:
[[fr:Idjmâ']]
[[fr:Idjmâ']]
[[he:איג'מאע]]
[[he:איג'מאע]]
[[id:Ijma]]
[[it:Ijma]]
[[it:Ijma]]
[[ko:이즈마]]
[[ko:이즈마]]

21:14, 16 ఆగస్టు 2010 నాటి కూర్పు

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఇజ్మాʿ (إجماع) అనునది అరబ్బీ పదం. ఇస్లాంలో దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) సమాంగీకారం. హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ఇజ్మా యొక్క స్థిరత్వం ఏర్పడినది. సున్నీ ముస్లింల ప్రకారం ఖురాన్ సున్నహ్ ల తరువాత, 'ఇజ్మా' షరియా న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. ఖియాస్ నాలుగవది. ఇజ్మా ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".

కొందరైతే ఇజ్మా అనునది కేవలం ఉలేమాల నిర్ణయాలపై ఆధారపడే సాంప్రదాయక విషయమని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యపు విలువలు కేవలం ఉలేమాల ఆలోచనావిధానాలు మరియు వారి అంగీకారనంగీకారాలపై ఆధారపడడం ప్రమాదసూచిక అనిభావించేవారు కోకొల్లలు.

ఇవీ చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇజ్మా&oldid=535429" నుండి వెలికితీశారు