వాడుకరి చర్చ:Chittella: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
310 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
కామేష్ గారూ, వికీపీడియాలో మీ కృషి అభినందనీయం. వికీపీడియాలో నా ప్రస్థానం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యాసంతోనే మొదలైంది. నేను ఆ వ్యాసంలోని విషయాలను ఒక వెబ్సైట్ నుండి తీసుకుని రాసాను. ఆ తర్వాత దాని మీద అంత దృష్తి పెట్టలేదు. ఆయన కూడా టెలికామ్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసినట్టు ఆ తర్వాత చదివాను. కాకినాడలో ఆయన పనిచేస్తుండగా ఆయనకు తొలి అవకాశం వచ్చినట్టు తెలిసింది. ఒకప్పుడు ఆయన మీ సహోద్యోగి అని మీరు చెప్పారు. చాలా సంతోషం. మీరు ఆ వ్యాసానికి పూర్తి న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత లాగిన్ అయ్యాను. అందుకే సమాధానం ఆలస్యంగా ఇస్తున్నాను. నేను మళ్ళీ వికీలో పని మొదలు పెట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. -- [[User:Srinivasa|శ్రీనివాస]] 08:51, 8 సెప్టెంబర్ 2006 (UTC)
* ధన్యవాదములు శ్రీనివాస. మీ వ్యాసానికి నావంతు ఉడత సాయం చేయగలను. [[సభ్యుడు:Chittella|కామేష్]] 11:38, 8 సెప్టెంబర్ 2006 (UTC)
 
==కానీయండి==
 
కామేష్ గారూ, సినిమాలు చివరి రెండు అనువాదాలూ మీరు కానీయండి - [[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 19:23, 26 సెప్టెంబర్ 2006 (UTC)
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/53661" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ