శవాసనము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Релаксационные асаны#Шавасана
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
* శ్వాసను మెల్లగ పీల్చి వదలాలి. మెల్లగా పీల్చి, దానికి రెట్టింపు సమయం వదలటానికి తీసుకోవాలి. శ్వాస పీల్చినప్పుడు పొట్టను కూడా నింపి, వదలినప్పుడు పొట్టను, ఊపిరితిత్తులను ఖాళీచేయాలి. శ్వాసలో ఎటువంటి శబ్దం రాకూడదు.

* శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.
* శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.
{{యోగా}}

[[వర్గం:యోగా]]
[[వర్గం:యోగా]]

12:25, 24 ఆగస్టు 2010 నాటి కూర్పు

శవాసనం.

శవాసనము (సంస్కృతం: शवसन) యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండటం వల్ల ఈ ఆసనానికి శవాసనమని పేరువచ్చింది. దీనిని 'శాంతి ఆసనం', 'అమృతాసనం' అని కూడా అంటారు. దీనివల్ల శరీరంలో అలసట తగ్గిపోయి అన్ని అవయవాలు విశ్రాంతిని పొందుతాయి.

పద్ధతి

  • వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు విడివిడిగా దూరంగా ఉంచాలి.
  • అరచేతులు పైకి ఉండాలి.
  • శరీరంలోని ఇతర భాగాలను వదులుగా ఉంచాలి.
  • శ్వాసను మెల్లగ పీల్చి వదలాలి. మెల్లగా పీల్చి, దానికి రెట్టింపు సమయం వదలటానికి తీసుకోవాలి. శ్వాస పీల్చినప్పుడు పొట్టను కూడా నింపి, వదలినప్పుడు పొట్టను, ఊపిరితిత్తులను ఖాళీచేయాలి. శ్వాసలో ఎటువంటి శబ్దం రాకూడదు.
  • శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=శవాసనము&oldid=537375" నుండి వెలికితీశారు