"బీబి నాంచారమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
తెలుగుదేశంలో ప్రచారంలో ఉన్న జానపదాల ప్రకారం '''బీబి నాంచారమ్మ''' లేదా '''తుళుక్క నాచ్చియార్''' (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య. బీబీ నాంచారమ్మ కి [[కనకదుర్గ]] ఆడపడచు.<ref>1980-1990వరకు 9వ తరగతి తెలుగు నాన్ డిటైల్డ్ లో పాఠం </ref> .భూదేవి బీబీ నాంచారిగా అవతారమెత్తి శ్రీహరికోసం వెతుకుతూ వచ్చింది.<ref>అలమేలుమంగా విలాసం http://www.hindu.com/fr/2007/06/01/stories/2007060152210300.htm </ref> నాంచారమ్మ గురించి పలు కథలు ప్రచారంలో అందులో ప్రముఖమైనది మాలిక్ కాఫూర్ వృత్తాంతము. నాంచారమ్మ వృత్తాంతము ఒక జానపద కథ అని, భారతదేశాన్ని మహమ్మదీయుల పాలించిన కాలంలో తిరుమల దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రలనుండి రక్షించడానికి ఈ కథను సృష్టించారని భావిస్తున్నారు. బీబీ నాంచారమ్మ కథకు సరైన ఆధారం లేకపోయిన చాలామంది మహమ్మదీయులు నేటికీ ఈ కథను విశ్వసిస్తూ తిరుమలను దర్శించుకుంటున్నారు. ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు సయ్యద్ మిర్జా అనే మహమ్మదీయుడు సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఈయన ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.<ref>http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html</ref>
 
తుళుక్క నాచ్చియార్ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలోనూశ్రీరంగంలో రంగనాథాలయంలోనూ, మేళ్కోటెలోనూమేళ్కోటెలోని చెళువనారాయణస్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది.
 
==నాంచారమ్మ గురించి రకరకాల వాదనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/537979" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ