"బీబి నాంచారమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
*ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]] కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.<ref>http://beta.thehindu.com/arts/books/article415269.ece</ref>
 
* తాళ్ళపాకనుండి తిరుమల వరకు అన్ని క్షేత్రాలను, ఆచారాలను ప్రస్తావించిన 16వ శతాబ్దానికి చెందిన [[అన్నమయ్య]], తలనీలాలు ఇవ్వడం గురించి, బీబీ నాంచారి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనింపదగిన విషయం.<ref>తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి <ref/ref>
 
==; నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలు==
* :వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
:బెండ్లియాడి మతమభేదమనియె
:హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
:పాపసాబు మాట పైడిమూట ---[[తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌]] 1949
 
*:నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
:నా భాగ్యదేవతా నను మరువకయ్యా
:బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/538245" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ