"ముస్లిం లీగ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
యంత్రము కలుపుతున్నది: gu:ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: ca:Lliga Musulmana)
చి (యంత్రము కలుపుతున్నది: gu:ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ; cosmetic changes)
}}
 
'''ముస్లిం లీగ్''' ([[బెంగాలీ]] : অল ইন্ডীয়া মুসলিম লিগ [[ఉర్దూ]]: آل انڈیا مسلم لیگ), [[ఢాకా]]లో 1906 లో స్థాపించబడినది. [[బ్రిటిష్ ఇండియా]] కాలము నాటి రాజకీయ పార్టీ. [[భారత ఉపఖండం]]లో [[ముస్లిం]]ల కొరకు ప్రత్యేక దేశం [[పాకిస్తాన్]] ఆవిర్భావానికి పాటుపడింది. <ref name="jalal">Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-05214585040-521-45850-4</ref> భారత్ కు స్వాతంత్రం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో [[ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్|భారతీయ సమైక్య ముస్లిం లీగ్]] అనే పేరుతో [[కేరళ]] మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయినది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రధమ రాజకీయ పార్టీగా అవతరించినది. [[బంగ్లాదేశ్]] లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.
== చరిత్ర ==
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడినది. 16వ శతాబ్దంలో [[మొఘల్ సామ్రాజ్యం]] స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించినది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్‌లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా [[:en:Baluchistan (Chief Commissioners Province)|బలూచిస్తాన్]], [[తూర్పు బెంగాల్]], [[:en:Kashmir valley|కాశ్మీరు లోయ]], [[:en:North-West Frontier Province|వాయువ్య సరిహద్దులు]], [[:en:Punjab region|పంజాబ్ ప్రాంతం]] మరియు [[:en:Sindh|సింధ్]] ప్రాంతాలు మరియు [[:en:Bombay Presidency|బాంబే ప్రెసిడెన్సీ]] లలో వుండేది.
 
సర్ [[:en:Agha Khan|ఆగా ఖాన్]] ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం [[లక్నో]] గా ఏర్పడింది. ఇందులో ఆరు ఉపాధ్యక్షులు, ఒక సచివుడు మరియు రెండు ఉప-సచివులు ప్రారంభ మూడు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరు వేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.<ref>[http://www.storyofpakistan.com/articletext.asp?artid=A031&Pg=2 Establishment of All India Muslim League], Story of Pakistan website. Retrieved on [[11 May]], [[2007]]</ref>
 
== పాకిస్తాన్ కొరకు ఉద్యమం ==
[[Imageదస్త్రం:Working Committee.jpg|250px|thumb|right|[[లాహోర్]] సమావేశంలోని ముస్లింలీగ్ కార్యాచరణ కమిటీ]]
1940 లో జరిగిన [[లాహోర్]] సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి గ్రంధాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు, ఇలాంటి సమయంలో వీరిరువురూ ఒకే రాజ్యంలో (దేశంలో) ఇమడలేకపోతారు, కావున వీరిరువురికీ ప్రత్యేకమైన రాజ్యాలుండడం శ్రేయస్కరం.
 
== మూలాలు ==
 
{{reflist}}
 
== ఇవీ చూడండి ==
 
* [[:en:Direct Action Day|డైరెక్ట్ ఆక్‌షన్ డే]]
* [[:en:Pakistan Movement|పాకిస్తాన్ ఉద్యమం]]
 
== బయటి లింకులు ==
* [http://www.pak.gov.pk/ Government of Pakistan website]
* [http://www.pakistani.org/pakistan/constitution/ The Constitution of the Islamic Republic of Pakistan]
* [http://therepublicofrumi.com/47.htm Chronicles Of Pakistan]
* [http://www.harappa.com/jinnahmov.html Jinnah at a Meeting of the Muslim League] 16-second [[QuickTime]] film clip
* [http://muslimleague.uchicago.edu Colloquium on the One Hundred Years of Muslim League at the University of Chicago, Nov 4, 2006]
 
[[వర్గం:1906 స్థాపితాలు]]
[[de:Muslimliga]]
[[fr:Ligue musulmane]]
[[gu:ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ]]
[[he:הליגה המוסלמית]]
[[id:Liga Muslim India]]
20,658

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/538661" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ