భీమిలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
*2004 - కర్రి సీతారాము.<ref>[http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp23.htm Election Commission of India.A.P.Assembly results.1978-2004]</ref>
*2004 - కర్రి సీతారాము.<ref>[http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp23.htm Election Commission of India.A.P.Assembly results.1978-2004]</ref>


==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]


==మూలాలు==
==మూలాలు==

15:38, 31 ఆగస్టు 2010 నాటి కూర్పు

భీమునిపట్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,52,059 మంది ఓటర్లు నమోదుచేయబడ్డారు. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం మరియు విశాఖపట్నం రూరల్ మండలాలను ఇందులో చేర్చారు.


ఎన్నికైన శాసనసభ్యులు

  • 1951 - కాలిగొట్ల సూర్యనారాయణ
  • 1955 - గొట్టుముక్కల జగన్నాధరాజు
  • 1978 - దాట్ల జగన్నాధరాజు
  • 1983 - పూసపాటి ఆనంద గజపతిరాజు
  • 1985, 1989, 1994 మరియు 1999 - రాజా సాగి దేవి ప్రసన్న అప్పల నరసింహరాజు
  • 2004 - కర్రి సీతారాము.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు