నిసీరియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ja:ナイセリア属, uk:Neisseria
పంక్తి 48: పంక్తి 48:
[[eu:Neisseria]]
[[eu:Neisseria]]
[[fr:Neisseria]]
[[fr:Neisseria]]
[[it:Neisseria]]
[[he:Neisseria]]
[[he:Neisseria]]
[[it:Neisseria]]
[[ja:ナイセリア属]]
[[pt:Neisseria]]
[[pt:Neisseria]]
[[ru:Neisseria]]
[[ru:Neisseria]]
పంక్తి 55: పంక్తి 56:
[[sv:Neisseria]]
[[sv:Neisseria]]
[[tr:Neisseria]]
[[tr:Neisseria]]
[[uk:Neisseria]]
[[zh:奈瑟菌屬]]
[[zh:奈瑟菌屬]]

19:43, 9 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

నిసీరియా
Fluorescent antibody stain of Neisseria gonorrhoeae.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Beta Proteobacteria
Order:
Family:
Genus:
నిసీరియా

Trevisan, 1885

నిసీరియా (Neisseria) వ్యాధి కారకమైన బాక్టీరియా ప్రజాతి. ఇవి నిసీరియేసి (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.

ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి నిసీరియా గొనోరియా (Neisseria gonorrhoeae) మరియు నిసీరియా మెనింజైటిడిస్ (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న గ్రామ్ నెగెటివ్ (Gram Negative) డిప్లోకాకై (Diplococci).[1]

చరిత్ర

నిసీరియా ప్రజాతిని జర్మనీ బాక్టీరియాలజిస్ట్ ఆల్బర్ట్ నీసర్ (Albert Neisser) పేరు మీద నామకరణం చేశారు. ఇతడు మొదటగా సెగవ్యాధి కారకమైన నిసీరియా గొనోరియాను గుర్తించాడు. ఇతడు లెప్రసీ కారకమైన మైకోబాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) క్రిముల్ని కూడా మొదటిసారిగా కనుగొన్నాడు.

దస్త్రం:Albert neisser.jpg
నిసీరియా ఆవిష్కర్త ఆల్బర్ట్ నీసర్.

జాతులు

వ్యాధికారకాలు

సహభోక్తలు

  • Neisseria cinerea
  • Neisseria elongata
  • Neisseria flavescens
  • Neisseria lactamica
  • Neisseria mucosa
  • Neisseria polysaccharea
  • Neisseria sicca
  • Neisseria subflava
  • Neisseria bacilliformis
  • Neisseria macacae

మూలాలు

  1. Ryan KJ; Ray CG (editors) (2004). Sherris Medical Microbiology (4th ed. ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9. {{cite book}}: |author= has generic name (help); |edition= has extra text (help)CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=నిసీరియా&oldid=542196" నుండి వెలికితీశారు