విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
48 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[File:Te-Wiktionary-firstpage.png| thumb|right| తెలుగు విక్షనరీ ముఖ పత్ర తెరపట్టు]]
విక్షనరీ <ref>[http://te.wiktionary.org విక్షనరీ సైటు] </ref>, [[వికీపీడియా]] యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం [[వికి]], [[నిఘంటువు| డిక్షనరి ]] పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తంచేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.
=== విక్షనరీ అభివృద్ధి ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/543630" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ