విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
994 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
చిదిద్దుబాటు సారాంశం లేదు
==విక్షనరీలో పనిచేసే విధానం ==
===కొత్త పదము చేర్చటం===
ముందుగా మొదటి పేజిలో మీకు కావలసిన పదంకోసం వెతకండి. ఆ పదం లేకపోతే సృష్టించాలా అన్న సందేశం వచ్చి ఆ పదం విషయంలో వున్నపేజీలేవైనా వుంటే వాటిని చూపిస్తుంది. సృష్టించాలా అనే దానిపై నొక్కితే, మీకు ఖాళీ పేజీ కనపడుతుంది. దానిలో <nowiki> {{ subst: కొత్త తెలుగు పదం}} లేక {{subst: కొత్త ఆంగ్ల పదం}}</nowiki> అని రాసి దాచండి, ఆ తరువాత మార్పులు చేయండి. దీనిని సులభంగా చేయాలంటే మీరు [[ Wikt: పదాల మూస| పదాల మూస]] అనే మూసలోపేజీకి వెళ్లి మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగు లో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి ప్రారంభ మూసతో సహా పేజీ సిద్ధం ఔతుందిఅవుతుంది.
 
===వ్యాకరణ విశేషాలు===
దీనిలో భాషా భాగం, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి లేక లింగము లేక నామవాచకమో విశేషణం లేక ఇలా ఆపదం ఏ వ్యాకరణ విభాగానికి చెందినదో వ్రాయాలి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం యొక్క మూల పదం లేక రూపాంతర పదమో లాంటి వివరణ ఇవ్వాలి. లేక అది మూల పదమైతే ఇది ఒక మూల పదము అని వ్రాయవచ్చు. ఉదా :- వ్రాత అనేది మూల పదము. చేతివ్రాత అనేదానికి చెయ్యి, వ్రాత అనేవి రెండు మూల పదాలు. బహువచనము లేక ఏక వచనము అనే విభాగంలో ఆ పదము యొక్క వచన రూపం వ్రాయాలి. చెప్పులు, కళ్ళు, కాళ్ళు, కళ్ళ జోడు లాంటి పదాలు యధాతధంగా బహువనంలో వ్రాయాలి కదా !
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/544728" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ