క్షౌరశాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: es, eu, ja, ko, pt, ru, zh మార్పులు చేస్తున్నది: en
చి యంత్రము కలుపుతున్నది: fr:Salon de beauté
పంక్తి 28: పంక్తి 28:
[[es:Salón de belleza]]
[[es:Salón de belleza]]
[[eu:Apaindegi]]
[[eu:Apaindegi]]
[[fr:Salon de beauté]]
[[ja:美容所]]
[[ja:美容所]]
[[ko:미용실]]
[[ko:미용실]]

20:39, 23 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

ఒక క్షౌరశాల లోని లోపలి దృశ్యం.

క్షౌరశాల స్త్రీ పురుషుల అందాలకు మెరుగులు దిద్దే ఒక ప్రదేశము. వీటిని సౌందర్య శాల లని కూడా పిలుస్తారు. ఇవి స్త్రీ పురుషులకు విడి విడి గానూ లేదా కలసి కూడా ఉంటాయి. పల్లెలలో వీటిని మంగలి అంగడి అని వ్యవహరిస్తారు.

చరిత్ర

ప్రాచీన కాలము నుండి మానవుడు వ్యర్థాలైన జుట్టు, గోళ్ళు తొలగించడానికి వివిధ పద్దతులను ఆశ్రయించేవాడు. కాలక్రమేణా ఈ సేవలను ఒక ప్రత్యేక వర్గ ప్రజలు అందించసాగారు. వీరిని వ్యవహారములో నాయీ బ్రాహ్మణులు లేదా మంగలివారు గా పిలిచేవారు. నేడు ఈ వర్గము వారే కాక ఇతర వర్గాలు కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. ఈ సేవలను శాస్త్రీయంగా నేర్పించడానికి వివిధ సంస్థలు కూడా వెలిశాయి.

క్షౌరశాల లో లభించే సేవలు

క్షౌరశాల లో స్త్రీలు, పురుషులు మరియు పిల్లలకు వివిధ రకాల సేవలు లభిస్తాయి.

ముఖ మర్ధనము చేయించుకొంటున్న ఒక స్త్రీ.

పురుషులు

  • జుట్టు కత్తిరింపు
  • గడ్డము గొరుగుట
  • ముఖ మర్ధన
  • తైలమర్ధనము
  • గోళ్ళు కత్తిరింపు

స్త్రీలు

  • జుట్టు కత్తిరింపు
  • ముఖ మర్ధన
  • తైలమర్ధనము
  • గోళ్ళు కత్తిరింపు
  • ఇతర సౌందర్య సేవలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=క్షౌరశాల&oldid=545245" నుండి వెలికితీశారు