ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
==ప్రెస్ అకాడమీ==
==ప్రెస్ అకాడమీ==
[[ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ]] <ref>[http://pressacademy.ap.gov.in ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ]</ref> 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.
[[ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ]] <ref>[http://pressacademy.ap.gov.in ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ]</ref> 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.
==పుస్తకాలు==
ఇది ప్రచురించిన పుస్తకాలు <ref>[http://pressacademy.ap.gov.in/booksForFree.asp ] </ref>, అంతర్జాలంలో ఉచితంగా లభ్యం.
# గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
# విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
# పత్రికా భాష
# విలేఖరి వ్యక్తిత్వ వికాసం
# కంప్యూటరే ఇక కలం కాగితం, [[పొత్తూరి వెంకటేశ్వరరావు]]
# ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
# జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
# విలేఖరి- చట్టాలు
# తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, [[నండూరి రామమోహన రావు]]
# సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
==వనరులు==
==వనరులు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

09:59, 30 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

ప్రెస్ అకాడమీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ [1] 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.

పుస్తకాలు

ఇది ప్రచురించిన పుస్తకాలు [2], అంతర్జాలంలో ఉచితంగా లభ్యం.

  1. గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
  2. విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
  3. పత్రికా భాష
  4. విలేఖరి వ్యక్తిత్వ వికాసం
  5. కంప్యూటరే ఇక కలం కాగితం, పొత్తూరి వెంకటేశ్వరరావు
  6. ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
  7. జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
  8. విలేఖరి- చట్టాలు
  9. తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, నండూరి రామమోహన రావు
  10. సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్

వనరులు