జిల్లా కలెక్టరు కార్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చి →విధులు |
Arjunaraoc (చర్చ | రచనలు) |
||
పంక్తి 74: | పంక్తి 74: | ||
=='డి' విభాగము== |
=='డి' విభాగము== |
||
===విధులు== |
|||
* |
* ఎస్టేటు రద్దు చట్టము 1941. |
||
* |
* అడవులు. |
||
* |
* ఆడిట్ అభ్యంతరాలు. |
||
* |
* టెలిఫోను, విద్యుత్తు. |
||
* |
* దేవాదాయము. |
||
* |
* ఈనాముల రద్దు చట్టము 1956. |
||
* |
* బట్వాడా. |
||
* ఈ విభాగము మొదటి అంతస్తు లోని కుడి వైపున ఉంది |
|||
=='ఎఫ్' విభాగము - అక్కౌంట్లు == |
=='ఎఫ్' విభాగము - అక్కౌంట్లు == |
23:47, 3 అక్టోబరు 2010 నాటి కూర్పు
భారత దేశంలోని భూభాగాన్ని అంతా రెవెన్యూ జిల్లాలుగా విభజించారు. ప్రతీ జిల్లాను పరిపాలించటానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసుల పరీక్షలలో ఉత్తీర్ణులైన ఐ.ఏ.ఎస్ అధికార్లను నియమిస్తారు. వారిని జిల్లా కలెక్టర్లు అంటారు. ఈ జిల్లా కలెక్టరు, జిల్లా పరిపాలన చూస్తాడు. ప్రతీ జిల్లాలో ఎంచుమించుగా 30 లక్షల జనాబావుంటారు. భారతదేశంలో రమారమిగా 500 జిల్లాలు ఉన్నట్లు అంచనా. ఒక్కో జిల్లాకు ఒక కలెక్టరు (ఐ.ఎ.ఎస్. ఉత్తీర్ణులై 8 సంవత్సరాల అనుభవం సంపాదించిన వారిని జిల్లా కలెక్టర్లుగా నియమిస్తారు), మరొక జాయింటు కలెక్టరు (జె.సి క్లుప్తంగా) ఉంటాడు. జె.సి. కూడా ఐ.ఎ.ఎస్ ఉత్తీర్ణుడై, పరిపాలనా రంగంలో అనుభవం సంపాదించడానికి, జిల్లా కలెక్టరు అజమాయిషీలో, జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్ కి అధిపతిగా ఉండి, ఆ రెవెన్యూ డివిజనును పాలిస్తాడు. ఆ పాలన లో, వచ్చేసమస్యలను, జె.సి. పరిష్కరించలేక పోతే , కలెక్టరు సలహాతో వాటిని పరిష్కరిస్తాడు. ఆ విధంగా భవిష్యత్తు కలెక్టర్లు రూపు దిద్దుకుంటారు. భారతదేశంలో ఉన్న జిల్లాలను మరలా రెవెన్యూ డివిజన్లు గా (రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్లు) విడదీసారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజనుకి ఒక్కొక్క ఐ.ఏ.ఎస్ (శిక్షణ కోసం) ఉంటాడు. ఆ విధంగా 500 జిల్లాలకు 500 మంది ఐ.ఏ.ఎస్ అధికార్లు, 1000 నుంచి 1200 రెవెన్యూడివిజన్లకి 1000 నుంచి 1200 మంది శిక్షణ పొందుతున్న ఐ.ఏ.ఎస్. అధికార్లు మొత్తం 1500 నుంచి 1700 ఐ.ఏ.ఎస్ అధికార్లు భారత దేశంలోని జిల్లాల పరిపాలనలో ఉంటారు. ఒక రెవిన్యూ డివిజన్ అధికారి అజమాయిషీలో కొన్ని తహసీల్దారు కార్యాలయాలు వుంటాయి.
ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం విశాఖపట్నం జిల్లా కార్యాలయంలోని సమాచార హక్కు ఫలకాల ఆధారంగా ఇవ్వబడినది. ఇతర జిల్లాలవివరాలకు కొంత తేడా వుండవచ్చని గమనించండి.
జిల్లా కలెక్టరు కార్యాలయంలో వుండే అధికార్లు
- జిల్లా కలెక్టరు మరియు మేజిస్ట్రేటు (క్లుప్తంగా కలెక్టరు)
- జాయింట్ కలెక్టరు (క్లుప్తంగా జె.సి). ఇతను కూడా ఐ.ఏ.ఎస్ అధికారి
- అడిషనల్ జాయింట్ కలెక్టరు
- జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
- హుజూరు శిరస్తాదారు
- రెవెన్యూ డివిజనల్ అధికారి (క్లుప్తంగా ఆర్.డి.ఓ)
- పౌర సరఫరా అధికారి (విశాఖ నగరానికి)
- పౌర సరఫరా అధికారి (గ్రామీణ ప్రాంతానికి)
- స్పెషల్ డిప్యూటి కలెక్టరు (క్లుప్తంగా ఎస్.డి.సి)
- తహశీల్దారు (జాతీయ పొదుపు పధకం)
- స్పెషల్ తహశీల్దారు (భూ ఆక్రమణ)
- తహశీల్దారు (భూముల సంస్కరణలు)
- స్పెషల్ తహశీల్దారు (రెవెన్యూ డివిజను)
- సహాయ పౌర సరఫరా అధికారి 1
- సహాయ పౌర సరఫరా అధికారి 2
- సహాయ పౌర సరఫరా అధికారి 3
- స్పెషల్ డిప్యూటి కలెక్టరు (లేండ్ గ్రాబింగ్ అంటే భూదురాక్రమణ)
- అసిస్టెంట్ డైరెక్టరు (సర్వే)
- సబ్ ట్రెజరీ అధికారి (పెన్షన్లు)
- జిల్లా ట్రెజరీ అధికారి
- డిప్యూటీ డైరెక్టరు ట్రెజరీ
- అదనపు రెవెన్యూ డివిజనల్ అధికారి (భూ సంస్కరణలు)
- జిల్లా పంచాయతీ అధికారి
- ముఖ్య ప్రణాలిక అధికారి
- జిల్లా పౌర సరఫరా అధికారి (గ్రామీణ) (క్లుప్తంగా డి.ఎస్.ఓ (గ్రామీణ))
- జాయింటు కలెక్టరు మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (మొదటి అంతస్తు (ఎడమ వైపు)
- డెప్యూటీ కలెక్టరు (భూ ఆక్రమణ) నిషేధము
- జిల్లా ఖజానా అధికారి
- ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయము (ఛీఫ్ ప్లానింగ్ ఆఫీసరు) (మొదటి అంతస్తు (ఎడమ వైపున వుంది)
- గణాంక అధికారి
- సహాయ సంచాలకుడు (ప్రణాళిక మరియు గణాంకము).
- రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు (క్లుప్తంగా ఎస్.డి.ఎమ్)
- జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి) (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
కార్యాలయంలోని విభాగాలు
'బి' విభాగము
- సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు : హుజూరు హెడ్ క్లర్కు 'బి'.
- సిబ్బంది వివరములు - సీనియర్ అసిస్టెంట్లు : బి1, బి2, ఎ-10.
- సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు :బి3, బి5, బి7, జె-1, జె-2, జి1.
బాధ్యతలు
- ఎన్నికలు,జనాభా లెక్కలు.
- అన్య కార్య క్రమములు .
- పురపాలక సంఘములు.
- అతుకు బడులు.
- లీజులు (అద్దెలకు ఇవ్వటం).
- అగ్ని ప్రమాదములు.
- పాపరు దావాలు (దివాలా దావాలు).
- స్టాంపు డ్యూటీ.
- ప్రభుత్వ పరీక్షల నిర్వహణ.
- ఖాదీ గ్రామోద్యోగ బాకీల వసూళ్ళు.
'సి' విభాగము
- సిబ్బంది వివరములు - సీనియర్ అసిస్టెంట్లు - సి1, సి4.
- సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు - సి2, సి3, సి5, సి6, సి7, సి8, ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5.
విధులు
- చలన చిత్రముల చట్టము.
- ఆయుధముల చట్టము.
- ప్రేలుడు చట్టము (ప్రేలుడు పదార్ధములు)
- శాంతి భద్రతలు.
- కుల పరిశీలన - వక్ఫ్
- పెట్రోలియము చట్టము.
- ప్రవర్తన, పూర్వ చరిత్ర (వ్యక్తుల గురించిన ప్రవర్తన, వారి యొక్క పూర్వ చరిత్ర)
- రుణములు
- బర్మా కాందిశీకులు.
'డి' విభాగము
=విధులు
- ఎస్టేటు రద్దు చట్టము 1941.
- అడవులు.
- ఆడిట్ అభ్యంతరాలు.
- టెలిఫోను, విద్యుత్తు.
- దేవాదాయము.
- ఈనాముల రద్దు చట్టము 1956.
- బట్వాడా.
'ఎఫ్' విభాగము - అక్కౌంట్లు
- సిబ్బంది వివరములు - పర్యవేక్షకుదు - హుజూర్ హెడ్ క్లర్కు,
- సిబ్బంది వివరములు - సీనియర్ - యు.డి.ఏ.
- సిబ్బంది వివరములు - జూనియర్లు - ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3, షరీఫ్
- ఈ దిగువ ఇచ్చిన పనులు ఈ సిబ్బంది చేస్తారు.
- 1. సిబ్బంది వేతనములు తయారుచేయటం
- 2. పెన్షనులు.
- 3. సిబ్బంది టి.ఏ.లు (ట్రావెలింగ్ అలవెన్సులు అంటే ప్రయాణ భత్యాలు).
- 4. గెజెటెడ్ సిబ్బంది (అధికార్లు) వేతనములు, టి.ఏ.లు.
- 5. బడ్జెట్టు.
'జి' విభాగము - భూసేకరణ
- సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు. హుజూరు హెడ్ గుమాస్తా.
- 1. నగరాభివృద్ధి సంస్థ)
- 2. జాతీయ రహదారి, ఆర్.టి.సి
- 3. మార్కెట్లు - మార్కెట్ యార్డులు
- 4. పారిశ్రామిక వాడలు
- 5. విశాఖ డివిజనులోని ప్రత్యేక యూనిట్లు
- 6. డివిజన్ల అధికారుల భూ సేకరణ వ్యవహారములు
అదనపు 'జి' విభాగము - పౌర సరఫరాలు (పట్టణ విభాగము)
- 1. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 1
- 2. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 2
- 3. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 3
- 4. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 4
- 5. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 5
- 6. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 6
- 7. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 7
'హెచ్' విభాగము - పౌర సరఫరాలు
- సిబ్బంది వివరాలు. పర్యవేక్షకుదు - హుజూరు హెడ్ గుమాస్తా.
- సీనియర్ సహాయకులు - హెచ్2, హెచ్3, హెచ్10, హెచ్12
- జూనియర్ సహాయకులు - హెచ్4, హెచ్6, హెచ్7
- సిబ్బంది చేసే విధులు (పనులు)
- 1. పౌర సరఫారాలు (గ్రామీణ ప్రాంతము).
- 2. బియ్యం మిల్లుల ఛట్టము - 1958.
- 3. నిత్యావసర వస్తువుల ఛట్టము - 1955
ఎన్నికల విభాగము
శుద్ధ ప్రతుల విభాగము
- సిబ్బంది వివరములు - శుద్ధ ప్రతుల పర్యవేక్షకుడు.
- సిబ్బంది వివరములు - జూనియర్ సహాయకులు - డి.సి.1, డి.సి.2, డి.సి.3
- సిబ్బంది చేసే పనులు.
- 1. జిల్లా రాజపత్రముల (జిల్లా గెజెట్) ముద్రణ.
- 2. రెవెన్యూ వ్యాపార పట్టిక.
- 3. బట్వాడా (ఉత్తరములు బయటి కార్యాలయాలకు,వ్యక్తులకు, సంస్థలకు పంపింఛుట) (డిస్పాచ్ అంటారు).
జిల్లా ఖజానాధికారి కార్యాలయంలో ఉన్న కార్యాలయాలు
'జి' విభాగము - ఉప ఖజానా అధికారి
- 280 - వైద్య ఆరోగ్యము.
- 287 - కార్మిక ఉద్యోగ వసతులు.
- 310 - పసు సంవర్ధక శాఖ.
- 313 - అడవుల శాఖ.
- 311 - పాడి పరిశ్రమ అభివృద్ధి.
- 333 మరియు 533 - నీటి పారుదల, వృద్ధాప్యపు పెన్షన్లు, వితంతు పెన్షన్లు.
'ఎఫ్' విభాగము - ఉప ఖజానాధికారి
- 214 - న్యాయ శాఖ.
- 260 - అగ్నిమాపక శాఖ.
- 298 - సహకార శాఖ.
- 239 - స్టేట్ ఎక్సైజు శాఖ.
- 229 - సర్వే మరియు సెటిల్మెంట్లు శాఖ.
- 255 - పోలీసు శాఖ.
నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC)
- గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషనుకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పేరుతో ఒక గది ఉంది.ఇక్కడనుంచే జిల్లా తాలుకు వివరాలు, కంప్యూటరు ద్వారా, ఢిల్లీలోని NIC మెయిన్ సర్వర్ కి పంపుతారు.
అభివృద్ధి మరియు ప్రణాళిక అధికారి విభాగము
- అభివృద్ధి మరియు ప్రణాళిక అధికారి విభాగము పేరుతో ఒక కార్యాలయం ఉంది.
- సిబ్బంది వివరములు : 1. సూపరింటెండెంట్. 2. సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు 3. జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు
- సిబ్బంది చేసే పనులు: తెలియవు.
వనరులు
- చిత్తూరు జిల్లా సమాచార హక్కు వివరాలు [1]