ఆశ్వయుజమాసము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
|-
|-
|[[ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి]]
|[[ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి]]
| [[దేవీనవరాత్రి ప్రారంభం]]
| [[దేవీ నవరాత్రి ప్రారంభం]]
|-
|-
|[[ఆశ్వయుజ శుద్ధ విదియ]]
|[[ఆశ్వయుజ శుద్ధ విదియ]]

10:39, 27 అక్టోబరు 2010 నాటి కూర్పు

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఆశ్వయుజ మాసము (సంస్కృతం: अश्वयुज; Aswayuja) తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. ఈ నెల పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రము (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఇది ఆశ్వయుజము.

ఈ నెల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజైన అమావాస్య నాడు దీపావళి పండుగ.

పండుగలు

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి దేవీ నవరాత్రి ప్రారంభం
ఆశ్వయుజ శుద్ధ విదియ *
ఆశ్వయుజ శుద్ధ తదియ *
ఆశ్వయుజ శుద్ధ చతుర్థి *
ఆశ్వయుజ శుద్ధ పంచమి *
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి *
ఆశ్వయుజ శుద్ధ సప్తమి *
ఆశ్వయుజ శుద్ధ అష్ఠమి దుర్గాష్టమి
ఆశ్వయుజ శుద్ధ నవమి మహానవమి
ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి *
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి *
ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి *
ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి *
ఆశ్వయుజ పూర్ణిమ గౌరీ పూర్ణిమ
ఆశ్వయుజ బహుళ పాడ్యమి *
ఆశ్వయుజ బహుళ విదియ *
ఆశ్వయుజ బహుళ తదియ అట్లతద్ది
ఆశ్వయుజ బహుళ చవితి *
ఆశ్వయుజ బహుళ పంచమి *
ఆశ్వయుజ బహుళ షష్ఠి *
ఆశ్వయుజ బహుళ సప్తమి *
ఆశ్వయుజ బహుళ అష్ఠమి జితాష్టమి
ఆశ్వయుజ బహుళ నవమి *
ఆశ్వయుజ బహుళ దశమి విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
ఆశ్వయుజ బహుళ ద్వాదశి *
ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధన త్రయోదశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి
ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి