"కార్తీకమాసము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర [[దీపాలు]] వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
 
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక [[వ్రతములు]] కలవు. [[అయ్యప్ప]] దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
 
== పండుగలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/552494" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ