రఘుపతి వెంకయ్య అవార్డు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
| 1980
| 1980
| [[యల్.వీ.ప్రసాద్]]
| [[యల్.వీ.ప్రసాద్]]
| నటుడు, దర్శకుడు, నిర్మాత
|-bgcolor="#EFEFEF"
|-bgcolor="#EFEFEF"
| 1981
| 1981

17:58, 27 అక్టోబరు 2010 నాటి కూర్పు

తెలుగు చలనచిత్రజగతికి పితామహుడు అయిన రఘుపతి వెంకయ్య పేరిట ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 1980లో ఓ అవార్డును నెల కొల్పి, తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన వారికి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌గా ప్రదానం చేస్తోంది.

గ్రహీతలు


సంవత్సరం అవార్డు గ్రహీత
1980 యల్.వీ.ప్రసాద్ నటుడు, దర్శకుడు, నిర్మాత
1981 పి.పుల్లయ్య
1982 బి.ఎ.సుబ్బారావు
1983 ఎమ్.ఎ.రెహమాన్
1984 కొసరాజు రాఘవయ్య చౌదరి
1985 భానుమతీ రామకృష్ణ
1986 బాపు రమణ
1987 బొమ్మిరెడ్డి నాగిరెడ్డి లేదా బి.నాగిరెడ్డి
1988 డి.వి.యస్.రాజు
1989 అక్కినేని నాగేశ్వరరావు
1990 దాసరి నారాయణరావు
1991 కె.విశ్వనాథ్
1992 సాలూరు రాజేశ్వరరావు
1993 దుక్కిపాటి మధుసూదనరావు
1994 అంజలీదేవి
1995 కె.యస్.ప్రకాశరావు
1996 ఇంటూరి వెంకటేశ్వరరావు
1997 వి.మధుసూధన రావు
1998 గుమ్మడి వెంకటేశ్వరరావు
1999 పి.శాంతకుమారి
2000 టి.యల్.కాంతారావు
2001 అల్లు రామలింగయ్య
2002 పి.సుశీల
2003 వి.బి.రాజేంద్రప్రసాద్
2004 సి.కృష్ణవేణి
2005 ఎం.ఎస్.రెడ్డి
2006 దగ్గుబాటి రామానాయుడు
2007 తమ్మారెడ్డి కృష్ణమూర్తి
2008 విజయ నిర్మల