తలపాగా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: gu:પાઘડી
చి యంత్రము కలుపుతున్నది: tt:Чалма
పంక్తి 54: పంక్తి 54:
[[tl:Pugong]]
[[tl:Pugong]]
[[tr:Türban]]
[[tr:Türban]]
[[tt:Чалма]]
[[uk:Чалма]]
[[uk:Чалма]]

11:57, 4 నవంబరు 2010 నాటి కూర్పు

రాజస్థానీ తలపాగా చుట్టుకొనే విధానం.

తలపాగా మరియు పైపంచ (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే పంచకట్టు, లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా .

తలపాగా తయారీ

తలపాగాలలో ముఖ్యంగా మూడురకాలు కలవు. అవి

  • సిల్కు తలరుమాళ్ళు
  • నేత రుమాళ్ళు
  • ముల్లు గుడ్డలు

దీని తయారీ యంత్రాలపై మరుయు మగ్గం పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆశక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా పొడవు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉంటాయి.

ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, పంజాబీలు, బీహారీలు అధికంగా వాడుతారు.

తలపాగా వినియోగం

  • దీనిని అధికంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో. తరువాత బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాస్త్రాలలో ఎక్కువ వాడుతారు. ఇక్కడ సిక్కులు మతపరంగా తలపాగా ధరిస్తారు. దీనిని టర్బన్ అంటారు.
  • ఏ ప్రాంతములో నైనా శుభకార్యములప్పుడు వస్త్రములు బహుమతిగా ఇవ్వవలసి వచ్చినపుడు దీనిని జతపరచి ఇవ్వడం ఆనవాయితీ.
  • వేసవి కాలంలో మరియు వర్షా కాలాలలో గ్రామ ప్రాంతాలలో దీనిని శరీర రక్షణగా వాడుతుంటారు.
  • ఊరు వెళ్ళేటపుడు, పనులకు బయటకు వెళ్ళేటపుడు, ముఖ్యంగా పొలంపనులకు దీని వినియోగం అధికం.
"https://te.wikipedia.org/w/index.php?title=తలపాగా&oldid=555322" నుండి వెలికితీశారు