సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: hy:Սանսկրիտ
పంక్తి 19: పంక్తి 19:
2001---14135
2001---14135
== పుట్టుక ==
== పుట్టుక ==
సంస్కృతం అంటే ఒక చోట చేర్చడం, లేదా బాగా విశదీకరించబడిన లేదా ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. ఈ భాషను అత్యంత పవిత్రమైనదిగా ఎంచి ఆధ్యాత్మిక వచనాలకు మరియు అత్యున్నత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వాడేవారు. దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని [[హిందువులు]] తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
సంస్కృతం అంటే ఒక చోట చేర్చడం, లేదా బాగా విశదీకరించబడిన లేదా సంస్కరింపబడిన (రివయిజ్డ్)
== శీర్షిక పాఠ్యం ==
ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. ఈ భాషను అత్యంత పవిత్రమైనదిగా ఎంచి ఆధ్యాత్మిక వచనాలకు మరియు అత్యున్నత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వాడేవారు. దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని [[హిందువులు]] తరచూ వ్యవహరించడం జరుగుతుంది.


== చరిత్ర ==
== చరిత్ర ==

05:57, 6 నవంబరు 2010 నాటి కూర్పు

సంస్కృతము
संस्कृतम् saṃskṛtam 
ఉచ్ఛారణ: [sə̃skɹ̩t̪əm]
మాట్లాడే దేశాలు: భారతదేశం
మాట్లాడేవారి సంఖ్య: 14,135 fluent speakers in India as of 2001[1]
భాషా కుటుంబము:
 Indo-Iranian
  Indo-Aryan
   సంస్కృతము 
వ్రాసే పద్ధతి: దేవనాగరి (de facto), various బ్రాహ్మీ లిపి-based scripts, and Latin alphabet 
అధికారిక స్థాయి
అధికార భాష: భారతదేశ అధికారిక భాషలు
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: sa
ISO 639-2: san
ISO 639-3: san
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

సంస్కృతము (संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన భాష మరియు భారతదేశ 23 అధికారిక భాషలలో ఒకటి. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. నేపాల్లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా:

  • 1971---2212

1981---6106 1991---10000 2001---14135

పుట్టుక

సంస్కృతం అంటే ఒక చోట చేర్చడం, లేదా బాగా విశదీకరించబడిన లేదా సంస్కరింపబడిన (రివయిజ్డ్)

శీర్షిక పాఠ్యం

ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. ఈ భాషను అత్యంత పవిత్రమైనదిగా ఎంచి ఆధ్యాత్మిక వచనాలకు మరియు అత్యున్నత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వాడేవారు. దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని హిందువులు తరచూ వ్యవహరించడం జరుగుతుంది.

చరిత్ర

ఇంగ్లీష్ - సంస్కృత పదాల పోలికలు

  • Mother - మాతృః - అమ్మ

Father - పితృః - నాన్న

Brother - భ్రాతః - అన్న/ తమ్ముడు

Sister - సహోదరి - అక్క/ చెల్లి

Son - సూన - కుమారుడు

Daughter - దుహిత - కుమార్తె

Man - మానవ - మానవుడు

Name - నామ - పేరు

Three - త్రయ - మూడు

Decimal - దశ - పది

Door - ద్వార - తలుపు

Divine - దివ్య - దైవ సంబందమయిన

Path - పథ - దారి

Dental - దంత - దంతము

Nerve - నర - నరము

Tree - తరు - చెట్టు

Me/my - మై - నేను

Naval - నావ - నౌక/ఓడ

Heart - హృద్ - హృదయము/ గుండె

Cruel - కౄర - కౄరమయిన

Location - లోక - లోకము/ప్రదేశము

Axis - అక్ష - అక్షము

Yes - అసి - నిజం

No - న - లేదు/కాదు

Hunt - హంత - చంపు

Vehicle - వాహన్ - వాహనం

Mouse - మూషక్ - ఎలుక

Owl - ఔల్యూక - గుడ్లగూబ

సాహిత్యం

ప్రాచీన జ్ఞాన సంపదయైన వేదాలు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, మను స్మృతి, వాస్తు శాస్త్రం, అర్థ శాస్త్రం మొదలైనవన్నీ సంస్కృతంలో రాయబడినవే. ఇంకా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, శూధ్రకుడు రచించిన మృచ్చకటిక, భాసుడు రచించిన స్వప్న వాసవదత్తం, శ్రీహర్షుడు రాసిన రత్నావళి, వాత్సాయనుడు రాసిన కామసూత్ర మొదలైనవి సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన గ్రంధాలు.

చూడండి

మూలాలు

బయటి లింకులు

Sanskrit Documents
Primers
Grammars


మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=సంస్కృతం&oldid=555890" నుండి వెలికితీశారు