సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
[[దస్త్రం:Phrase sanskrit.png|thumb|right]]
'''సంస్కృతము''' (संस्कृतम्) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన ప్రాచీన [[భాష]] మరియు భారతదేశ 23 [[భారతదేశ అధికారిక భాషలు|అధికారిక భాషల]]లో ఒకటి. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. [[నేపాల్]]లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా:
* 1971---2212<br />
1981---6106<br />
1991---10000<br />
2001---14135
<br />
సంస్కృతం అంటే సంస్కరింపబడిన, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం
▲ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. ఈ భాషను అత్యంత పవిత్రమైనదిగా ఎంచి ఆధ్యాత్మిక వచనాలకు మరియు అత్యున్నత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వాడేవారు. దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని [[హిందువులు]] తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
== చరిత్ర ==
== సాహిత్యం ==
|