వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
పంక్తి 424:
--[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 06:37, 16 నవంబర్ 2010 (UTC)
==కఠిన పదజాలం==
* నేను వదిలేయండి ఇంతటితో అన్నాను. ఆ తరువాత విషయాన్ని సాగదీస్తూ మీరు చేస్తున్న ప్రయత్నములో వాడిన పదములు గురించి నేను ప్రస్తావించాటముప్రస్తావించటము జరిగింది.
* శశికాంత్ దాష్టీకం, అనేది మీరు వివరణ ఇవ్వక మునుపుది. అయినా ఇప్పటికీ కూడా మీ అవేశము తగ్గిందా ? "అర్థనారీస్వరుడు" గురించి పదాల కూర్పు, వ్రాసే పద్దతి, అందులోని వాక్యాలు మొత్తము వివరణ మాత్రము వాడుకరి: Arjunaraoc గారివి. అలానే వున్నాయి. మీ పద ప్రయోగాలు ఆ విధముగా ఉండవు. మీ పదాలాలో కొంత అవేశము (కార్గిల్ యుద్ధాలు గురించి, క్రికెట్ గురించి వ్రాస్తూ వుంటారు కదా), అపరిపక్వత ( అంటే చిన్న వయసు తనము), అస్థిరత్వము ( అంటే మనసు కుదురుగా వుండక పోవటము), ఓరిమి లేకపోవుటము, ఇత్యాది చెప్పుకుంటే చాలా విషయాలు మీ రచనలలో గోచరిస్తూ వుంటాయి. మీ రచనలు చదువుతూ వున్న వారికెవరికైనా రచయితలోని అవేశము స్పష్టముగా గోచరిస్తుంది. ఒక సారి మీవి, Arjunaraoc గారివి మరొకరిని మీ వాళ్ళని (స్నేహితులు) చదవమనండి.
* లాగాలనుకుంటే సాగదీద్దాము, కాని మీకే సమయము లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంత అవసరమంటారా ?
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 11:54, 16 నవంబర్ 2010 (UTC)
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/559074" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ