వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎శశికాంత్‌కు ...: కొత్త విభాగం
(→‎స్పందన బాగానేఉంది...: కొత్త విభాగం)
(→‎శశికాంత్‌కు ...: కొత్త విభాగం)
మీలాంటి పెద్దవారు.. తెలుగుభాషపై గూగుల్‌ జరుపుతున్న భాషా మారణకాండపై స్పందించనట్లయితే కచ్చితంగా మనం మన భావితరాలకు అన్యాయం చేసినవారం అవుతాం.
ఏమంటారు.. ప్రసాద్‌ గారు...
 
== శశికాంత్‌కు ... ==
 
 
అయ్యా శశికాంత్‌ గారూ.. అర్థనారీశ్వరుడు అన్నది బూతు కాదు.. కాస్తంత మీ భాషాపరిజ్ఞానాన్ని పెంచుకోండి...శశికాంత్‌ గారూ జంబో గాడు.. అంటూ తరచుగా పదప్రయోగం చేస్తున్నారు.. నేను మీ బాల్యమిత్రుడినా.. లేక మరెవనినైనానా.. కాస్తంత సభ్యతతో మాట్లాడటం నేర్చుకోండి.
సంస్కారం అనేది పుట్టుకతో రావాల్సిన అంశమని వివేకానందుడు అంటాడు.. అలాంటి సంస్కారం మనలో లోపిస్తే.. మన పుట్టుకలు ప్రశ్నార్థకం అవుతాయి.. కనుక కాస్తంత సంస్కార పదప్రయోగం చేయండి.
తరచుగా మీరు వీకీ పీడియాకు కొత్త.. కొత్త అనే ప్రయోగం చేస్తున్నారు.. కొత్తసభ్యులు, పాత సభ్యులుకు మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా..?
మళ్లీ చెబుతున్నాను.. అనవసరంగా కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమాన్ని ఆపి.. నేను ప్రతిపాదించిన అంశం.. గూగుల్‌ అనువాద వ్యాసాలు.. వాటి నాణ్యత గురించి కాస్తంత అర్థవంతమైన చర్చకు బాటలువేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది...
19

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/559340" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ