577
దిద్దుబాట్లు
చి (→ఇక ఆపేస్తే బాగుంటుంది....: కొత్త విభాగం) |
చి (→శశికాంత్‌కు ...) |
||
:: కాస్త సంతకం చేసి రాయండి. అసలు మీ వల్లే నన్ను ఇంత క్షోభకు గురిచేసారు ప్రసాదుగారు. నేను సభ్యతతో మాట్లాడాలా ...మరి మీరు ఎలా మాట్లాడారు.... దానికి నేను ఎంత సభ్యతతో జవాబు ఇచ్చాను. అయినా నాపై అభాండాలు వేస్తే చివరికి నేను కూడా సహనం కోల్పోయి మీ ఇద్దరి లాగే మాట్లాడాను. నేను ఇక్కడ ఎప్పటినంచో పనిచేస్తున్నా , ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు కూడా ప్రసాదు గారు నన్ను బాగా అపనిందలు పాలు చేయడంతో అలా జరిగింది. ఎన్ని ఋజువులు చూపినా ప్రసాదు గారు నాపై అభాండాలు మోపారు. అర్థనారీశ్వరుడు అన్నది బూతు కాదని చెప్పిందే నేను. మీరు దానిని ఒక బూతుగా వాడారు. అందువల్ల నేను అది బూతు కాదని చెప్పాను. నా భాషాపరిజ్ఞానాన్ని శంకించే ముందు మీ రాసింది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇదిగో మీరు ఇలా రాసారు.
''మనమేమైనా అర్థనారీశ్వరులమా... మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..????కాపాడుకోగలం.. ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...''<br />
దీని అర్థం కాస్త చెప్పగలరు. మాటలు
==మంచి చర్చలు జరగాలి==
|
దిద్దుబాట్లు