ఫాబేసి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 59: | పంక్తి 59: | ||
** అకేసియా అరాబికా - ([[నల్ల తుమ్మ]]) |
** అకేసియా అరాబికా - ([[నల్ల తుమ్మ]]) |
||
** అకేసియా కెటాచ్యూ - ([[కాచు]]) |
** అకేసియా కెటాచ్యూ - ([[కాచు]]) |
||
** అకేసియా కాన్సిన్నా ([[శీకాయ]]) |
|||
* ఎంటిరోలోబియమ్ - ([[నిద్ర గన్నేరు]]) |
* ఎంటిరోలోబియమ్ - ([[నిద్ర గన్నేరు]]) |
||
* మైమోసా పుడికా - ([[అత్తిపత్తి]]) |
* మైమోసా పుడికా - ([[అత్తిపత్తి]]) |
||
* అల్బిజియా లెబ్బెక్ - ([[దిరిసన]]) |
* అల్బిజియా లెబ్బెక్ - ([[దిరిసన]]) |
||
* [[శీకాయ]] |
|||
* [[శమి]] |
* [[శమి]] |
||
* [[సీమ చింత]] |
* [[సీమ చింత]] |
05:49, 20 నవంబరు 2010 నాటి కూర్పు
Legumes | |
---|---|
Kudzu | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | ఫాబేసి |
ఉపకుటుంబాలు | |
References | |
GRIN-CA 2002-09-01 |
ప్రపంచవ్యాప్తంగా ఫాబేసి కుటుంబంలో 452 ప్రజాతులు 7,200 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతుంటాయి. దీనినే లెగూమినేసి కుటుంబం అని కూడా అంటారు.
కుటుంబ లక్షణాలు
- వేరు బుడిపెలు ఉంటాయి.
- పత్రపుచ్ఛాలు ఉంటాయి. సంయుక్త పత్రాలు.
- పల్వైనస్ పత్రపీఠము.
- ద్విలింగ పుష్పాలు, పాక్షిక సౌష్టవ యుతము.
- పాపిలియొనేషియస్ ఆకర్షణ పత్రావళి.
- పది కేసరాలు, ఏకబంధకము లేదా ద్విబంధకము.
- అండకోశము ఏకఫలదళయుతము, ఏకబిలయుతము.
- ఉపాంత అండాన్యాసము.
- ఫలము ద్వివిదారకము లేదా పాడ్.
ఆర్ధిక ప్రాముఖ్యం
- నత్రజని స్థాపనశక్తి అధికంగా ఉండడం వల్ల చాలా పంటలను పంటల మార్పిడికి ఉపయోగిస్తారు.
- కందులు, శనగలు మొదలైనవి మన ఆహారంలోని నవధాన్యాలు మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.
- బఠానీ, చిక్కుడు ఫలాలు కూరగాయలుగా వాడతారు.
- వేరుశనగ, సోయా చిక్కుడు నుంచి నూనె తీసి ఆహారంగా వాడతారు.
- గురివింద విత్తనాలను కంసాలి తూకానికి వాడతారు.
ముఖ్యమైన మొక్కలు
సిసాల్పినాయిడే
- టామరిండస్ ఇండికా - చింత
- సరాక ఇండికా - అశోకవృక్షం
- సిసాల్పినియా - గచ్చకాయ
- సెన్నా ఆరిక్యులేటా - తంగేడు
- కాసియా :
- బాహీనియా (Bauhinia) :
- డెలోనిక్స్ రీజియా - తురాయి
మైమోసాయిడే
- అకేసియా (Acacia) :
- అకేసియా అరాబికా - (నల్ల తుమ్మ)
- అకేసియా కెటాచ్యూ - (కాచు)
- అకేసియా కాన్సిన్నా (శీకాయ)
- ఎంటిరోలోబియమ్ - (నిద్ర గన్నేరు)
- మైమోసా పుడికా - (అత్తిపత్తి)
- అల్బిజియా లెబ్బెక్ - (దిరిసన)
- శమి
- సీమ చింత
ఫాబోయిడే
- అరాచిస్ (Arachis) : అరాచిస్ హైపోజియా (వేరుశనగ)
- ఇండిగోఫోరా టింక్టోరియా (నీలిమందు మొక్క)
- ఏబ్రస్ (Abrus) : ఏబ్రస్ ప్రికటోరియస్ (గురివింద)
- కజానస్ (Cajanus) : కజానస్ కజాన్ (కందులు)
- క్రోటలేరియా జన్షియా (జనుము)
- గ్లైసీన్ మాక్స్ (సోయా చిక్కుడు)
- పైసమ్ సటైవమ్ (బఠానీ)
- మాక్రోటిలోమా యూనిఫ్లోరమ్ (ఉలవలు)
- విగ్నా (Vigna) :
- సైసర్ అరైటినమ్ (శనగలు)
- బుటియా (మోదుగ)
- సెస్బానియా : సెస్బానియా గ్రాండిఫ్లోరా (అవిశ)
- (అతిమధురము)
- (ఎర్రచందనం)
- (దూలగొండి)
- టిరోకార్పస్ మార్సుపియమ్ (ఏగిస)
- డల్బెర్గియా సిస్సూ (ఇరిడి)
- డల్బెర్గియా లాటిపోలియా (ఇరుగుడు)
మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.