రూబియేసి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| divisio = [[మాగ్నోలియోఫైటా]] |
| divisio = [[మాగ్నోలియోఫైటా]] |
||
| classis = [[ద్విదళబీజాలు|Magnoliopsida]] |
| classis = [[ద్విదళబీజాలు|Magnoliopsida]] |
||
| ordo = [[ |
| ordo = [[జెన్షియేలిస్]] |
||
| familia = '''రూబియేసి''' |
| familia = '''రూబియేసి''' |
||
| familia_authority = [[:en:Antoine Laurent de Jussieu|Juss.]] |
| familia_authority = [[:en:Antoine Laurent de Jussieu|Juss.]] |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
For a full list, see: [[:en:List of Rubiaceae genera|List of Rubiaceae genera]] |
For a full list, see: [[:en:List of Rubiaceae genera|List of Rubiaceae genera]] |
||
}} |
}} |
||
'''రూబియేసి''' ([[లాటిన్]] Rubiaceae) పుష్పించే |
'''రూబియేసి''' ([[లాటిన్]] Rubiaceae) [[పుష్పించే మొక్క]]లలో ఒక కుటుంబము. |
||
== కుటుంబ లక్షణాలు == |
== కుటుంబ లక్షణాలు == |
06:44, 7 డిసెంబరు 2010 నాటి కూర్పు
రూబియేసి | |
---|---|
Lady's Bedstraw (Galium verum) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | రూబియేసి |
Type genus | |
Rubia | |
ప్రజాతులు | |
See text |
రూబియేసి (లాటిన్ Rubiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
కుటుంబ లక్షణాలు
- అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు.
- వృంతంతర లేదా గ్రీవ పుచ్ఛాలు.
- డైఖేసియల్ సైమ్ పుష్పవిన్యాసము.
- పుష్పాలు ద్విలింగకము, చక్రీయము, అండకోశోపరిస్థితము, చతుర్బాగ లేదా పంచభాగయుతము.
- రక్షక పత్రాలు 4-5, సంయుక్తము.
- ఆకర్షణ పత్రాలు 4-5, సంయుక్తము, గరాట ఆకారము లేదా నాళికాకారము.
- కేసరము 4-5, మకుట దళోపరిస్థితము.
- ఫలదళాలు 2, సంయుక్తము, నిమ్న అండాశయము.
- స్తంభ అండాన్యాసము.
- విత్తనము అంకురచ్ఛదయుతము.
ఆర్ధిక ప్రాముఖ్యత
- కాఫియా విత్తనాల నుండి కాఫీ పొడి లభిస్తుంది.
- సింకోనా బెరడులో క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని మలేరియా వైద్యంలో ఉపయోగిస్తారు.
- ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి 'ఇపికాక్' మందు లబిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
- బండారు నుండి కలప లభిస్తుంది.
- మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
- అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.
ముఖ్యమైన మొక్కలు
- రూబియా కార్డిఫోలియా - మంజిష్ఠ
- కాఫియా అరాబికా - కాఫీ
- సింకోనా అఫిసినాలిస్ - క్వినైన్
- ఆంథోసెఫాలస్ కదంబ - కదంబ
- హల్డినా - బండారు
- పావెట్ట కార్డిపోలియా - పాపిడి
- రాండియా - బలుసాకు
- ఇక్సోరా కాక్సీనియా - రామబాణం
- బొరీరియా హిస్పిడ - మదన
- సెఫీలిస్ ఇపికాచుయాన - ఇపికాక్
- మొరిండా టింక్టోరియా - తొగరు
- పన్నీరు పువ్వు
మూలాలు
- బి.ఆర్.సి. మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.