"రూబియేసి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
* కాఫియా విత్తనాల నుండి [[కాఫీ]] పొడి లభిస్తుంది.
* సింకోనా బెరడులో [[క్వినైన్]] అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని [[మలేరియా]] వైద్యంలో ఉపయోగిస్తారు.
* ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి '[[ఇపికాక్]]' మందు లబిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
* బండారు నుండి [[కలప]] లభిస్తుంది.
* మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/566388" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ