వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి [r2.5.2] యంత్రము కలుపుతున్నది: sk:Flauta
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: hif:Bansuri
పంక్తి 39: పంక్తి 39:
[[haw:‘Ohe kani]]
[[haw:‘Ohe kani]]
[[he:חליל צד]]
[[he:חליל צד]]
[[hif:Bansuri]]
[[hr:Flauta]]
[[hr:Flauta]]
[[hu:Ajaksípos hangszerek]]
[[hu:Ajaksípos hangszerek]]

19:18, 17 డిసెంబరు 2010 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=568534" నుండి వెలికితీశారు