త్రిశూలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: hi:त्रिशूल
చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: ka:ტრიშულა
పంక్తి 15: పంక్తి 15:
[[fr:Trisula]]
[[fr:Trisula]]
[[ja:トリシューラ]]
[[ja:トリシューラ]]
[[ka:ტრიშულა]]
[[mr:त्रिशूळ]]
[[mr:त्रिशूळ]]
[[ms:Trisula]]
[[ms:Trisula]]

14:31, 22 డిసెంబరు 2010 నాటి కూర్పు

పరమశివుని ఆయుధమైన త్రిశూలం

త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]

బయటి లింకులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిశూలం&oldid=569558" నుండి వెలికితీశారు