స్వర్ణలత (కొత్త): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:


ఈమెకు ''కరుత్తమ్మ'' సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను [[ఏ.ఆర్.రెహమాన్]] సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.<ref>[http://www.asiantribune.com/news/2010/09/14/national-award-winning-playback-singer-swarnalatha-passes-away National award winning playback singer Swarnalatha passes away], Asian Tribune, Tue, 2010-09-14 03:25</ref>
ఈమెకు ''కరుత్తమ్మ'' సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను [[ఏ.ఆర్.రెహమాన్]] సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.<ref>[http://www.asiantribune.com/news/2010/09/14/national-award-winning-playback-singer-swarnalatha-passes-away National award winning playback singer Swarnalatha passes away], Asian Tribune, Tue, 2010-09-14 03:25</ref>

==జీవిత సంగ్రహం==
స్వర్ణలత [[కేరళ]] రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి మరియు కళ్యాణి. ఈమె తండ్రి హార్మోనియం వాద్యంలో నిపుణులు మరియు మంచి గాయకుడు.. ఈమె తల్లికి సంగీతం మీది శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం మరియు కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు.<ref>[http://popcorn.oneindia.in/artist-biography/3604/7/swarnalatha.html Swarnalatha Biography]</ref> వీరి కుటుంబం షిమోగా కు తరళి అక్కడే ఈమె చదువుకున్నారు.<ref name="career">[http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?articleType=Malayalam+Home&contentId=7886295&tabId=11&contentType=EDITORIAL&BV_ID=@@@ Manorama Online | Malayalam News]</ref> ఈమెకు గల సంగీతాభిమానం చూచి [[ఎం.ఎస్.విశ్వనాథన్]] ఈమెను జేసుదాసు తో కలిపి యుగళగీతం మలయాళం భాష 1987లో పాడే అవకాశం ఇచ్చారు.<ref>[http://www.asiantribune.com/news/2010/09/14/national-award-winning-playback-singer-swarnalatha-passes-away National award winning playback singer Swarnalatha passes away], Asian Tribune, Tue, 2010-09-14 03:25</ref>,<ref name="career" /> Subsequently, many other music directors approached her to perform their songs. She was recruited by legendary musicians like [[Ilaiyaraaja]] and [[A. R. Rahman]]. She also recorded a few Hindi songs, the most notable one being "Hai Rama Yeh Kya Hua" from ''[[Rangeela (film)|Rangeela]]''.


==మూలాలు==
==మూలాలు==

03:29, 2 జనవరి 2011 నాటి కూర్పు

స్వర్ణలత
దస్త్రం:Swarnalatha.jpg
స్వర్ణలత
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలినేపథ్య గాయని
వృత్తిగాయని
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం1987–2010

స్వర్ణలత (Swarnalatha; మళయాళం|സ്വർണ്ണലത, తమిళం: ஸ்வர்ணலதா, Telugu: స్వర్ణలత; 1973 – September 12, 2010) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ మరియు బాడిగ భషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను మరియు ఎన్నో పురస్కారాలు పొందారు.[1]

ఈమెకు కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.[2]

జీవిత సంగ్రహం

స్వర్ణలత కేరళ రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి మరియు కళ్యాణి. ఈమె తండ్రి హార్మోనియం వాద్యంలో నిపుణులు మరియు మంచి గాయకుడు.. ఈమె తల్లికి సంగీతం మీది శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం మరియు కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు.[3] వీరి కుటుంబం షిమోగా కు తరళి అక్కడే ఈమె చదువుకున్నారు.[4] ఈమెకు గల సంగీతాభిమానం చూచి ఎం.ఎస్.విశ్వనాథన్ ఈమెను జేసుదాసు తో కలిపి యుగళగీతం మలయాళం భాష 1987లో పాడే అవకాశం ఇచ్చారు.[5],[4] Subsequently, many other music directors approached her to perform their songs. She was recruited by legendary musicians like Ilaiyaraaja and A. R. Rahman. She also recorded a few Hindi songs, the most notable one being "Hai Rama Yeh Kya Hua" from Rangeela.

మూలాలు

  1. "Playback singer Swarnalatha passes away". The Hindu. September 12, 2010. Retrieved September 12, 2010.
  2. National award winning playback singer Swarnalatha passes away, Asian Tribune, Tue, 2010-09-14 03:25
  3. Swarnalatha Biography
  4. 4.0 4.1 Manorama Online | Malayalam News
  5. National award winning playback singer Swarnalatha passes away, Asian Tribune, Tue, 2010-09-14 03:25