వర్జీనియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: lb:Virginia
చి r2.6.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: ro:Virginia
పంక్తి 163: పంక్తి 163:
[[qu:Virginia suyu]]
[[qu:Virginia suyu]]
[[rm:Virginia]]
[[rm:Virginia]]
[[ro:Virginia (stat SUA)]]
[[ro:Virginia]]
[[ru:Виргиния]]
[[ru:Виргиния]]
[[sa:वर्जिनिया]]
[[sa:वर्जिनिया]]

19:39, 4 జనవరి 2011 నాటి కూర్పు

వర్జీనియా
దేశంసంయుక్త రాష్ట్రాలు
యూనియన్ లో ప్రవేశించిన తేదీJune 25, 1788 (10th)
అతిపెద్ద నగరంVirginia Beach
అతిపెద్ద మెట్రోNorthern Virginia
Government
 • గవర్నర్Tim Kaine (D)
 • లెప్టినెంట్ గవర్నర్Bill Bolling (R)
 • ఎగువ సభ{{{Upperhouse}}}
 • దిగువ సభ{{{Lowerhouse}}}
U.S. senatorsJohn Warner (R)
Jim Webb (D)
U.S. House delegation8 Rep. and 3 Dem. (list)
Population
 • Total70,78,515
 • Density178.8/sq mi (69.03/km2)
 • గృహ సగటు ఆదాయం
$53,275
 • ఆదాయ ర్యాంకు
10th
భాష
 • అధికార భాషEnglish
 • మాట్లాడే భాషEnglish 94.3%, Spanish 5.8%
అక్షాంశం36° 32′ N to 39° 28′ N
రేఖాంశం75° 15′ W to 83° 41′ W

వర్జీనియా రాష్ట్రాన్ని కామన్ వెల్త్ ఆఫ్ వర్జీనియా అని కూడా అంటారు. ఇది అమెరికా లో తూర్పు తీరం(eastcoast) లో వున్నది. వర్జీనియా రాజధాని నగరం రిచ్మండ్.


మేరిలాండ్, వెస్ట్ వర్జీనియా, కెంటకి, టెన్నిసి, నార్త్ కరొలినా సరిహద్దు రాస్ట్రాలు. వర్జీనియా రెండు భాగాలుగా (ఉత్తర వర్జీనియా, దక్షిన వర్జీనియా అని) వుంటుంది. ఉత్తర వర్జీనియా అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి. కి సరిహద్దు. వర్జీనియా రాజధాని రిచ్మండ్ దక్షిణ భాగాన వుంటుంది. వర్జీనియా బీచ్ ఇక్కడ చాలా ప్రసిద్ది. వేసవి కాలం లో చుట్టు పక్క రాష్ట్రాల వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఉత్తర వర్జీనియాలో వున్న ఫైర్ఫొక్స్ (fairfax county)కి చాలా విశిష్ఠతలు వున్నాయి. ఇక్కడ దాదాపు 1,000,000 పైన జనాభా వుంటారు. ఇక్కడ సరాసరి ఒక ఇంటి జీతం కూడా $100,000 పైన వుంటుంది. ఇది అమెరికాలో వున్న అన్ని countyల కన్నా కూడా ఎక్కువ. ఇక్కడి విద్యా సంస్థలు కూడా చాలా పేరున్నవి.