వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: ang, arz, az, ba, be, be-x-old, bg, ga, gd, gl, gv, ht, hy, ka, kk, kn, ku, la, lb, lt, lv, mk, mt, ne, pa, sr, stq, sv, tg, tl, tt, vi, wo, yo తొలగిస్తున్న
చి యంత్రము కలుపుతున్నది: ceb:Kahanginan
పంక్తి 68: పంక్తి 68:
[[br:Atmosfer (planedennoù)]]
[[br:Atmosfer (planedennoù)]]
[[ca:Atmosfera d'un cos celeste]]
[[ca:Atmosfera d'un cos celeste]]
[[ceb:Kahanginan]]
[[cs:Atmosféra]]
[[cs:Atmosféra]]
[[cy:Atmosffer]]
[[cy:Atmosffer]]

15:35, 28 జనవరి 2011 నాటి కూర్పు

బృహస్పతి యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని ఎర్ర మచ్చ.

వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.


భూమిపై వాతావరణం

వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.

ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.

ఇతరాలు

ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడినది.

మన సౌరమండలములో


మూలాలు

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వాతావరణం&oldid=579287" నుండి వెలికితీశారు