"ఇది మంచి సమయము రారా (పాట)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
(కొత్త పేజీ: '''ఇది మంచి సమయము రారా''' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు...)
 
==పాట==
మంచి సమయము రారా
 
ఇది మంచి సమయము రారా
 
చలమేల జేసేవౌరా
 
ఇది మంచి సమయము రారా
 
చలమేల జేసేవౌరా
 
 
నిన్నెకోరి నీకై నిలచితిరా
 
నిన్నెకోరి నీకై నిలచితిరా
 
రారా కోరిక తీరా
 
మనకిది మంచి సమయము రారా
 
 
లేదా కనికరమింతైనా లేదా
 
ఈ మేను నీదే కాదా వాదా
 
 
ఓరి! ఎంతో నెమ్మది నిను కోరి
 
వలచినందుకు ఒకసారి
 
పలుకవైతివి నను చేరి
 
ఫలమేమిక నిను దూరీ
 
 
రారా సామి రారా నను కౌగిటిని గైకోరా
 
రారా సామి రారా నను కౌగిటిని గైకోరా
 
మనసారా ఒక ముద్దీరా
 
మంచి సమయము రారా
 
1,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/579551" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ