"ఇది మంచి సమయము రారా (పాట)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
==విశేషాలు==
ఇది వాగ్గేయకారుడైన [[సారంగపాణి]] పదము. ఈ శృంగారపదమును పల్లవిలో కాస్త మార్పు చేశారు. మూలంలో ''రారా సామి నీకు మ్రొక్కేరా'' అని మొదలవుతుంది. ''చలమేరా ఇంటికి రారా'' అన్న పంక్తిని ''చలమేల జేసేవౌరా'' అని మార్చారు. సారంగపాణి పదములోని 2, 4 చరణాలు తీసుకొన్నారు. ''మనసారా ఒక ముద్దీరా మనకిది'' అన్న చివరి పంక్తులు, పల్లవి మాత్రమే సముద్రాల కలానివి. మిగతా భాగం సారంగపాణిది. ఈ మార్పిడి పదాన్ని నాగయ్య కల్యాణి రాగంలో [[జావళీజావళి]]గా మార్చారు. తెరపై సామ్రాజ్యం అనే నటీమణి ''భోగిని'' పాత్రలో అభినయించారు.
 
==పాట==
1,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/579555" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ