"ఇది మంచి సమయము రారా (పాట)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
'''ఇది మంచి సమయము రారా''' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి నటి మరియు గాయని అయిన [[బెజవాడ రాజరత్నం]] [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన (1942)]] చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు. దీనికి ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన [[చిత్తూరు నాగయ్య]] సంగీతం అందించారు.
 
==విశేషాలు==
1,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/579943" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ