గొలుసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sh:Lanac
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: am:ሰንሰለት
పంక్తి 16: పంక్తి 16:


[[en:Chain]]
[[en:Chain]]
[[am:ሰንሰለት]]
[[ay:Axa]]
[[ay:Axa]]
[[bg:Верига]]
[[bg:Верига]]

00:48, 11 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

A broad metal chain made of torus-shaped links.
Roller chains.

గొలుసు (ఆంగ్లం Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.

ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.

రకాలు-ఉపయోగాలు

  • కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
  • ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
  • సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
  • సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=గొలుసు&oldid=583339" నుండి వెలికితీశారు