ఓం నమో శివరుద్రాయ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఓం నమో శివరుద్రాయ''' 2010 సంవత్సరంలో విడుదలైన [[ఖలేజా]] చిత్రంలోని భక్తి గీతం.
'''ఓం నమో శివరుద్రాయ''' 2010 సంవత్సరంలో విడుదలైన [[ఖలేజా]] చిత్రంలోని భక్తి గీతం. దీనిని రామజోగయ్య శాస్త్రి రచన చేశారు. వినాయగం రమేశ్ మరియు కారుణ్య గానం చేయగా మణిశర్మ సంగీతాన్ని అందించారు.


==పాట==
==పాట==

13:32, 23 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

ఓం నమో శివరుద్రాయ 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని భక్తి గీతం. దీనిని రామజోగయ్య శాస్త్రి రచన చేశారు. వినాయగం రమేశ్ మరియు కారుణ్య గానం చేయగా మణిశర్మ సంగీతాన్ని అందించారు.

పాట

పల్లవి :

ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ

ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమఢమ ఢమరుక నాదానందాయ

ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ

ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ


చరణం 1 :

ఏయ్... సూపులసుక్కానీ దారిగా చుక్కలతివాసీ మీదిగా

సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరువాడా దండోరా

ఏ రంగులహంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా

నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా

పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా

లోకాలనేలేటోడు నీకు సాయం రాకపోడూ

ఏయ్ నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడూ