ఓం నమో శివరుద్రాయ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''ఓం నమో శివరుద్రాయ''' 2010 సంవత్సరంలో విడుదలైన [[ఖలేజా]] చిత్రంలోని భక్తి గీతం. దీనిని [[రామజోగయ్య శాస్త్రి]] రచన చేశారు. వినాయగం రమేశ్ మరియు కారుణ్య గానం చేయగా [[మణిశర్మ]] సంగీతాన్ని అందించారు. |

==నేపధ్యం== |
|||
అదొక గిరిజన గూడెం. |
|||
==పాట== |
==పాట== |
13:46, 23 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు
ఓం నమో శివరుద్రాయ 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని భక్తి గీతం. దీనిని రామజోగయ్య శాస్త్రి రచన చేశారు. వినాయగం రమేశ్ మరియు కారుణ్య గానం చేయగా మణిశర్మ సంగీతాన్ని అందించారు.
నేపధ్యం
అదొక గిరిజన గూడెం.
పాట
పల్లవి :
ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ
ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ
చరణం 1 :
ఏయ్... సూపులసుక్కానీ దారిగా చుక్కలతివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరువాడా దండోరా
ఏ రంగులహంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా
లోకాలనేలేటోడు నీకు సాయం రాకపోడూ
ఏయ్ నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడూ