వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: hif:Bansuri
చి r2.7.1) (యంత్రము తొలగిస్తున్నది: ksh:Fleut (Mussik)
పంక్తి 49: పంక్తి 49:
[[ka:ფლეიტა]]
[[ka:ფლეიტა]]
[[ko:플루트]]
[[ko:플루트]]
[[ksh:Fleut (Mussik)]]
[[la:Tibia (instrumentum musicum)]]
[[la:Tibia (instrumentum musicum)]]
[[lij:Flòuto]]
[[lij:Flòuto]]

03:22, 16 మార్చి 2011 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=590409" నుండి వెలికితీశారు