అంగ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ko:기관계
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pl:Układ narządów
పంక్తి 61: పంక్తి 61:
[[ko:기관계]]
[[ko:기관계]]
[[nl:Orgaansysteem]]
[[nl:Orgaansysteem]]
[[pl:Układ narządów]]
[[pt:Sistema (biologia)]]
[[pt:Sistema (biologia)]]
[[ru:Системы органов животных]]
[[ru:Системы органов животных]]

01:56, 1 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

"వ్యవస్థ"కు ఉదాహరణగా ఈ బొమ్మలో నాడీ వ్యవస్థ చూపబడింది. నాడీ వ్యవస్థలో 4 విభాగాలున్నాయి - (1) మెదడు (2) సెరిబెల్లమ్ (3) వెన్నుపాము (4) వాడులు.

"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. జీవశాస్త్రంలో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయసమూహాలకు వాడుతారు. అంగ వ్యవస్థ అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని అవయవాల సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులు కలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.

అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి. ఇలా సమిష్టిగా పనిచేసే వ్యవస్థలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.









  • శోషరస వ్యవస్థ - రక్తనాళాల ద్వారా రక్తం కదులుతున్నప్పుడు ప్లాస్మాలో ఉన్న నీరు, దానిలో ఉన్న ఆక్సిజన్ పోషకపదార్ధాలు రక్తనాళాల గోడల నుంచి బయటకువచ్చి కణజాలస్థలాల్లోకి చేరతాయి. ఈ ద్రవాన్ని కణబాహ్యద్రవం అంటారు. ఇది కణాల నుంచి కార్బన్ డైయాక్సైయిడ్ ని జీర్ణక్రియా వ్యర్ధపదార్ధాలను సేకరిస్తుంది. ఈ కణబాహ్యద్రవంలో అధిక భాగం రక్తనాళాల్లో ప్రవేశించి రక్తంలో ఒక అంశంగా రవాణా చెందుతుంది. మిగిలిన కణబాహ్యద్రవం కణజాలంలో ఉండే చిన్న శోషరసనాళికలలోకి ప్రవేశిస్తుంది. ఈ చిన్న నాళికలన్ని కలసి పెద్ద శోషరసనాళంగా ఏర్పడి, వాటి ద్వారా ప్రసరించి రక్తప్రసరణకు చేరుతుంది. ఈ విధంగా శోషరసనాళాల్లో ప్రవహించే కణబాహ్యద్రవాన్ని 'శోషరసం' అంటారు. ఈ మొత్తం వ్యవస్థని శోషరస వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో శోషరస నాళికలు, శోషరస నాళాలు, శోషరస వాహికలు, శోషరస గ్రంధులు, శోషరస కణుపులు ఉంటాయి.


  • అస్థిపంజర వ్యవస్థ - ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణం. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' అని అంటారు. మానవుని శరీరములో 206 ఎముకలుంటాయి.
రక్త ప్రసరణ వ్యవస్థ
అస్తి పంజర వ్యవస్థ
జీర్ణ వ్యవస్థ
శోషకోశ వ్యవస్థ

ఇవి కూడా చూడండి