వికీపీడియా:విషయ ప్రాముఖ్యత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: af, be-x-old, bn, cy, eo, et, hr, hy, ml, ro మార్పులు చేస్తున్నది: ca, sk, zh
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: he:ויקיפדיה:הבהרת חשיבות, hi:विकिपीडिया:उल्लेखनीयता మార్పులు చేస్తున్నది:
పంక్తి 21: పంక్తి 21:


[[en:Wikipedia:Notability]]
[[en:Wikipedia:Notability]]
[[hi:विकिपीडिया:उल्लेखनीयता]]
[[ml:വിക്കിപീഡിയ:ശ്രദ്ധേയത]]
[[ml:വിക്കിപീഡിയ:ശ്രദ്ധേയത]]
[[af:Wikipedia:Ensiklopediese relevansie]]
[[af:Wikipedia:Ensiklopediese relevansie]]
పంక్తి 38: పంక్తి 39:
[[fi:Wikipedia:Merkittävyys]]
[[fi:Wikipedia:Merkittävyys]]
[[fr:Wikipédia:Critères d'admissibilité des articles]]
[[fr:Wikipédia:Critères d'admissibilité des articles]]
[[he:ויקיפדיה:הבהרת חשיבות]]
[[hr:Wikipedija:Kriteriji]]
[[hr:Wikipedija:Kriteriji]]
[[hu:Wikipédia:Nevezetesség]]
[[hu:Wikipédia:Nevezetesség]]
పంక్తి 47: పంక్తి 49:
[[lt:Vikipedija:Reikšmingumas]]
[[lt:Vikipedija:Reikšmingumas]]
[[mk:Википедија:Значајност]]
[[mk:Википедија:Значајност]]
[[ms:Wikipedia:Kepentingan rencana]]
[[ms:Wikipedia:Kelayakan]]
[[nl:Wikipedia:Relevantie]]
[[nl:Wikipedia:Relevantie]]
[[pl:Wikipedia:Encyklopedyczność]]
[[pl:Wikipedia:Encyklopedyczność]]
[[pt:Wikipedia:Critérios de notoriedade]]
[[pt:Wikipédia:Critérios de notoriedade]]
[[ro:Wikipedia:Notabilitate]]
[[ro:Wikipedia:Notabilitate]]
[[ru:Википедия:Значимость]]
[[ru:Википедия:Значимость]]

11:48, 2 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి ఆ వియం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. "ప్రాముఖ్యత" అంటే ప్రసిద్ధి, ప్రజాదరణ, ఉన్నత స్థానం అని కాదు. అయితే ఈ పదాల మధ్య తప్పకుండా కొంత సంబంధం ఉంటుంది. ఇందుకు అదనంగా వికీపీడియా వ్యాసాలకు తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే మౌలిక నిబంధనలు ఉన్నాయని మరచిపోవద్దు. అయితే, తటస్థ దృక్కోణంలో వ్రాసి, నిర్ధారింపదగినదై, ఇంతకు ముందు ప్రచురింపబడినంత మాత్రాన అది "ప్రాముఖ్యత" కలిగినది అని చెప్పడానికి వీలు లేదు.


ఈ "ప్రాముఖ్యత" అనే అంశం వ్యాసాలు వేటి గురించి ఉండవచ్చునో అనే సందిగ్ధాన్ని తీర్చడానికి మాత్రమే. వ్యాసంలో వ్రాసన విషయానికి మాత్రం. తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే నియమాలు వర్తిస్తాయి.

ప్రాముఖ్యతను గుర్తించే అంశాలు

ఆంగ్ల వికీలో "Notability" కి ఇచ్చిన ప్రమాణాలు ఇవి.

  • ఒక విషయం గురించి విశ్వసనీయమైన ప్రచురణలలో (ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రత్యేక ప్రచురణలలో కాదు) గణనీయంగా వ్రాయబడితే అది ప్రముఖమైన విషయం అనవచ్చును.



Notes