బ్రూస్ లీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: gu:બ્રુસ લી
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bcl:Bruce Lee
పంక్తి 59: పంక్తి 59:
[[ast:Bruce Lee]]
[[ast:Bruce Lee]]
[[az:Brüs Li]]
[[az:Brüs Li]]
[[bcl:Bruce Lee]]
[[bg:Брус Лий]]
[[bg:Брус Лий]]
[[bn:ব্রুস লি]]
[[bn:ব্রুস লি]]

13:54, 6 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

బ్రూస్ లీ
జననంలీ జున్-ఫాన్
(1940-11-27)1940 నవంబరు 27
మరణం1973 జూలై 20(1973-07-20) (వయసు 32)
మరణ కారణంఅనుమానాస్పదం
వృత్తినటుడు, తత్వవేత్త
వెబ్‌సైటు
బ్రూస్ లీ ఫౌండేషన్
బ్రూస్ లీ అధికార సైటు

బ్రూస్ లీ (జ: నవంబర్ 27, 1940 - మ: జులై 20, 1973) అమెరికాలో జన్మించిన చెందిన కరాటే యోధుడు మరియు నటుడు. ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.[1] కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు. [2]

బ్రూస్ లో తన సినిమాల్లో చైనా సాంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీ ని అమితంగా అభిమానించే వారు. [3]. చైనీయుల సాంప్రదాయ క్రీడ యైన కుంగ్ ఫూ ను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించే వాడు.

బాల్యం

బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ ఫ్రాన్సిస్కో అనే నగరంలో జన్మించి. హాంకాంగ్ లో పెరిగాడు. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం.

నటనా జీవితం

బ్రూస్ లీ 1973 వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రం లో నటించాడు. కానీ, ఆతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు.

శారీరక ధారుడ్యము, పౌష్టికాహారం

అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయపడేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు.

మరణం

మే 10, 1973 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియో లో డబ్బింగ్ జరుగుతుండగా లీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీ ని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్ కుతరలించారు.

మూలాలు

  1. Stein, Joel (1999). "TIME 100: Bruce Lee". Time. Retrieved 2008-05-30.
  2. Web UK Online, Bruce Lee Articles In The Shadow Of A Legend - Robert Lee Remembers Bruce Lee by Steve Rubinstein
  3. Dennis, Felix; Atyeo, Don (1974). Bruce Lee King of Kung-Fu. United States: Straight Arrow Books. ISBN 0-87932-088-5.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రూస్_లీ&oldid=595956" నుండి వెలికితీశారు