దక్షిణ అమెరికా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: it:America Meridionale |
Ripchip Bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము తొలగిస్తున్నది: tt:Көньяк Америка |
||
పంక్తి 173: | పంక్తి 173: | ||
[[tpi:Saut Amerika]] |
[[tpi:Saut Amerika]] |
||
[[tr:Güney Amerika]] |
[[tr:Güney Amerika]] |
||
[[tt:Көньяк Америка]] |
|||
[[ug:جەنۇبىي ئامېرىكا]] |
[[ug:جەنۇبىي ئامېرىكا]] |
||
[[uk:Південна Америка]] |
[[uk:Південна Америка]] |
14:48, 11 ఏప్రిల్ 2011 నాటి కూర్పు
విస్తీర్ణం | 17,840,000 చ.కి.మీ |
---|---|
జనాభా | 382,000,000 |
జనసాంద్రత | 21.4 / చ.కి.మీ. |
దేశాలు | 12 |
ఆధారితాలు | 3 |
ప్రాదేశికత | సౌత్ అమెరికన్ |
భాషలు | స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లం, కెఛ్వా, ఐమారా, గ్వారానీ, మొదలగునవి. |
టైమ్ జోన్ | UTC -2:00 (బ్రెజిల్) నుండి UTC -5:00 (ఈక్వెడార్) |
పెద్ద నగరాలు | సావోపాలో బ్యూనస్ ఎయిర్స్ రియో డి జనీరో బొగాటా లీమా శాంటియాగో కారకస్ |
దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.[1] ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా మరియు కరీబియన్ సముద్రం గలవు.
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
భౌగోళికం
ఇవీ చూడండి
వనరులు
- ↑ "దక్షిణ అమెరికా. ద కొలంబియా ఎన్సైక్లోపీడియా, 6వ ప్రచురణ 2001-6. న్యూయార్క్"